మామగారు పేరున మరిన్ని వ్యాసములు ఉన్నాయి. మామగారు పేరున బంధు సూచక వ్యాసము కొరకు చూడండి. మామగారు

మామగారు
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం వినోద్, ఐశ్వర్య, దాసరి నారాయణరావు
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ ఎం.ఎం. మూవీస్
భాష తెలుగు

అవార్డులుసవరించు

  • ఈ సినిమాలో దాసరి నారాయణరావు ప్రదర్శించిన అత్యుత్తమ నటనకు నంది ఉత్తమ నటుడు పురస్కారం లభించింది.