మామిళ్ళపల్లి (సంతమాగులూరు)
మామిళ్ళపల్లి, బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
మామిళ్ళపల్లి (సంతమాగులూరు) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 16°1′2.964″N 79°54′55.944″E / 16.01749000°N 79.91554000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | సంతమాగులూరు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
ఇదే పేరుగల ఇతర గ్రామాల కొరకు, మామిళ్ళపల్లి (అయోమయ నివృత్తి పేజీ) చూడండి.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుఈ గ్రామం వద్ద అద్దంకి బ్రాంచ్ కాలువపై 1.45 కోట్ల రూపాయల వ్యయంతో ఒక వంతెన నిర్మించుచున్నారు.
సామాజిక భవనం
మార్చునెల్లూరులో ఉన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అను కంపెనీ వారు, కార్పొరేట్ సామాజిక బాధ్యతగా అందజేసిన 36 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న ఈ భవన నిర్మాణానికి, 2015,డిసెంబరు-14వ తేదీనాడు శంకుస్థాపన నిర్వహించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ కేంద్రాన్ని, 2016,అక్టోబరు-12న ప్రారంభించారు.
వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
మార్చుదశబంధం పంట చెరువు
మార్చు196 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువుకు ప్రక్కన ఉన్న కుందుర్రు గ్రామానికి గూడా కొంత వాటా ఉంది. ఈ చెరువుద్వారా ప్రతి సంవత్సరం 400 ఎకరాలకుపైగా భూములకు సాగునీరు అందుచున్నది. ఈ చెరువు గ్రామానికి ప్రధాన ఆదాయవనరు. ఈ చెరువులో ప్రతి సంవత్సరం, చేపలు పట్టుకునేటందుకు బహిరంగ వేలం నిర్వహించి, వచ్చిన ఆదాయాన్ని మూడు సమ భాగాలుగా చేసి, ఒక భాగాన్ని చెరువు అభివృద్ధికీ, ఒక భాగాన్ని, మామిళ్ళపల్లి గ్రామాభివృద్ధికీ, మూడవ బాగాన్ని కుందుర్రు గ్రామాభివృద్ధికీ పంచుచున్నారు. ఇలా గ్రామాభివృద్ధికి వచ్చిన ఆదాయాన్ని రెండు గ్రామాలలోనూ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసి, మెజారిటీ సభ్యుల ఆమోదంతో అవసరమైన పనులకు ఆ నిధులు వెచ్చించుచున్నారు. ఈ క్రమంలో మంచి ఫలితాలు రాబట్టి, మిగతా గ్రామాలవారికి ఆదర్శంగా నిలుచుచున్నారు. [2]
గ్రామ పంచాయతీ
మార్చుదర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ కోదండరామస్వామివారి ఆలయం.
ప్రధాన పంటలు
మార్చువరి, అపరాలు, కూరగాయలు
ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం