మారిన శృంగార పురుషుడు

మారిన శృంగార పురుషుడు 1999 సెప్టెంబరు 9న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకట కృష్ణ పిలింస్ బ్యానర్ కింద ఎన్.రమేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు సాయి సాగర్ దర్శకత్వం వహించాడు. ఈ సీమాకు గోపి రాధ సంగీతాన్నందించాడు.[1]

మారిన శృంగార పురుషుడు
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం సాయి సాగర్
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటకృష్ణ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • ఆర్ట్ : రంగారావు
  • ఫైట్స్ : ఆంజనేయులు
  • నృత్యం: శంకర్, ప్రేం, గోపీ
  • ఆపరేటివ్ కెమేరామన్: శ్రీనివాసరెడ్డి
  • ఎడిటర్ : వీరభద్రరావు
  • స్టిల్స్: నూక రమేష్ కుమార్
  • సంగీతం:రాధా గోఫి
  • నిర్మాత:ఎన్.రమేష్ కుమార్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సాయి సాగర్

మూలాలు

మార్చు
  1. "Marina Sringara Purushudu (1999)". Indiancine.ma. Retrieved 2021-03-29.

బాహ్య లంకెలు

మార్చు