పుణ్యమూర్తుల చిట్టిబాబు
తెలుగు సినిమా హాస్యనటుడు
చిట్టిబాబు పుణ్యమూర్తుల (అసలుపేరు పుణ్యమూర్తుల సూర్యనారాయణ మూర్తి) చిట్టిబాబుగా చిత్రసీమలో సుపరిచయస్తులు. చిట్టిబాబు సినీజగత్తులో హాస్యనటులుగా గుర్తింపు పొందినవారు. చిట్టిబాబు కీ.శే రాజబాబు గారి సోదరులు. వీరి మరొక సోదరుడు అనంత్ బాబు.[1]
చిట్టిబాబు | |
---|---|
జననం | అమలాపురం |
వృత్తి | హాస్య నటులు |
జీవిత విశేషాలు
మార్చుచిట్టిబాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురంలో పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు, రమణమ్మ దంపతులకు జన్మించారు. వీరి సోదరులు ప్రముఖ హాస్యనటులు రాజబాబు.[2] వీరి తమ్ములు అనంత్ బాబు కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్యనటునిగా సుపరిచితులు.[3] చిట్టిబాబు 2009 సార్వత్రిక ఎన్నికకలలో కాంగ్రేసు పార్టీ తరఫున నల్లగొండ జిల్లాలో ప్రచారంచేస్తూ పలు నాటకాలు ప్రదర్శించారు[4]
సినిమాలు
మార్చు- ఇది నా లవ్‌స్టోరీ (2018)
- సేవకుడు (2013)
- శీను (1999)
- హై హై నాయకా
- నువ్వు నాకు నచ్చావ్
- సర్దార్ పాపన్న (2006)
- శివ్ శంకర్ (2004)
- ఒకటో నంబర్ కుర్రాడు (2002)
- అందాల ఓ చిలకా (2001)
- రా (2001)
- అడవిచుక్క (2000)
- పాపే నా ప్రాణం (2000)
- పవిత్ర ప్రేమ (1998)
- చిన్నబ్బాయి (1997)[5]
- అసాధ్యులు (1992)
- భార్గవ్ (1991)
- జయసింహ (1990)
- మా ఇంటి మహరాజు (1990)
- బంగారుబాట (1981)
- అనసూయమ్మ గారి అల్లుడు (1986)
- కృష్ణ గారడీ (1986)
- ఇన్స్పెక్టర్ ప్రతాప్ (1988)
- విజయ్ (1989)
- నాయుడుబావ (1978)
సీరియళ్ళు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Best Comedians of Tollywood 1". Business of Tollywood. 24 September 2013. Archived from the original on 5 December 2013. Retrieved 23 December 2013.
- ↑ y. sunita chowdhary (16 September 2012). "Art imitates life". The Hindu. Retrieved 23 December 2013.
- ↑ "Ananth Babu | Telugu Go". Archive.is. 27 November 2011. Archived from the original on 3 February 2013. Retrieved 23 December 2013.
- ↑ "Actors get down to business". The Hindu. 30 March 2009. Retrieved 23 December 2013.
- ↑ "Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in". Popcorn.oneindia.in. Archived from the original on 12 July 2012. Retrieved 2020-06-16.
బయటి లింకులు
మార్చు- MaaStars.com
- TeluguCinemaInfo.com Archived 2013-12-24 at the Wayback Machine