మారుతి ఎ.వి.యం. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేష్ రాజా సుగంధ దర్శకత్వంలో 1986, సెప్టెంబర్ 19న విడుదలైన తెలుగు సినిమా.[1] [2]

మారుతి
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం సుగంధ రమేష్ రాజ్
తారాగణం సుమన్,
రజని ,
రంగనాథ్
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఎ.వి.యం. ప్రొడక్షన్స్
భాష తెలుగు
మారుతి సినిమా పోస్టర్

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • నిర్మాత: కె.భువనేశ్వరి
  • దర్శకత్వం: ఎం. సుగంధ రమేష్‌రాజ్
  • కథ, స్క్రీన్ ప్లే: రామనారాయణ
  • మాటలు: ఆకెళ్ళ
  • పాటలు: జాలాది
  • సంగీతం: చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: కుమార్
  • కూర్పు: రాజకీర్తి
  • కళ: బి.నాగరాజన్
  • స్టంట్స్: జూడో రత్నం
  • నృత్యాలు: చిన్నా

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలను జాలాది రచించగా చక్రవర్తి సంగీతంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల[3], ఎస్.పి.శైలజ, నాగూర్ బాబులు ఆలపించారు.

క్ర.సం. పాట పాడినవారు
1 చికుజుమ్‌ చికుజుమ్‌ పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
2 ఎన్నియల్లో పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
3 గుడిలోన దీపం పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Maruthi". indiancine.ma. Retrieved 30 November 2021.
  2. వెబ్ మాస్టర్. "Maruthi (1986)". Telugu Cinema Prapamcham. Retrieved 30 November 2021.
  3. http://psusheela.org/tel/list_tel.php?offset=4440&ord=movie&cos=