మారెళ్ళవారిపాలెం

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం

"మారెళ్ళవారిపాలెం" పల్నాడు జిల్లా, నూజెండ్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో మారెళ్ళ పేరిరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనాడు.
మారెళ్ళవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం నూజెండ్ల
ప్రభుత్వం
 - సర్పంచి మారెళ్ళ పేరిరెడ్డి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్