మార్టూరు మండలం

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా లోని మండలం


మార్టూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాకు చెందిన ఒక మండలం.[3] మార్టూరు మండలంలో 13  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇది బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంలోని, పర్చూరు శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.మార్టూరు మండలం చీరాల రెవెన్యూ డివిజను పరిధికి చెందిన మండలాల్లో ఇది ఒకటి.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°59′10″N 80°06′18″E / 15.986°N 80.105°E / 15.986; 80.105
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండల కేంద్రంమార్టూరు
Area
 • మొత్తం180 km2 (70 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం73,862
 • Density410/km2 (1,100/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి992

గణాంకాలు మార్చు

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం మార్టూరు మండలం మొత్తం జనాభా 73,862, ఇందులో పట్టణ జనాభా 0 కాగా, గ్రామీణ ప్రాంతం జనాభా 73,862.[4]

2001 భారత  జనగణన గణాంకాల  ప్రకారం మండల జనాభా మొత్తం 63,954- పురుషులు 32,269 - స్త్రీలు 31,685 అక్షరాస్యత - మొత్తం 56.10% - పురుషులు 66.71% - స్త్రీలు 45.29%

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. నాగరాజుపల్లి
  2. రాజుపాలెం
  3. మార్టూరు
  4. బొబ్బెపల్లి
  5. జొన్న తాళి అగ్రహారం
  6. దర్శి అగ్రహారం
  7. వలపర్ల
  8. జంగమహేశ్వరపురం
  9. లక్కవరం అగ్రహారం
  10. బొల్లాపల్లి
  11. కొలలపూడి
  12. కోనంకి
  13. ద్రోణాదుల

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015
  3. "Villages & Towns in Martur Mandal of Prakasam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-12.
  4. "Villages and Towns in Martur Mandal of Prakasam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2020-06-12. Retrieved 2020-06-12.

వెలుపలి లంకెలు మార్చు