పరుచూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
పరుచూరు శాసనసభ నియోజకవర్గం బాపట్ల జిల్లా లో వుంది.[1]
నియోజకవర్గంలోని మండలాలుసవరించు
చరిత్రసవరించు
పరుచూరు నియోజగవర్గ మొట్టమొదటిసారి 1955 లో మద్రాస్ రాష్ట్రం నుంచి విభజించబడిన ఆంధ్ర రాష్ట్రం లో ఏర్పడింది, తరువాత జరిగిన బాషాప్రయుక్త చట్టం ద్వారా ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వచ్చింది . ఆంధ్రప్రదేశ్ 2014 విభజన చట్టప్రకారం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పడ్డవంటి ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తుంది.ఈ నియోజకవర్గం బాపట్ల పార్లమెంటు పరిధిలోకి వస్తుంది.
2019 ఎన్నికలుసవరించు
2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏలూరి సాంబశివరావు గెలుపొందారు.[2]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితాసవరించు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు ఆధిక్యత 2019[3] 104 పర్చూరు GEN ఏలూరి సాంబశివరావు మగ తె.దే.పా 96077 దగ్గుబాటి వేంకటేశ్వర రావు మగ వై.కా.పా 94574 1647 2014[4] 223 పర్చూరు GEN ఏలూరి సాంబశివరావు మగ తె.దే.పా 97248 గొట్టిపాటి భరత్ కుమార్ మగ వై.కా.పా 86473 10775 2009[5] 223 పర్చూరు GEN దగ్గుబాటి వేంకటేశ్వర రావు మగ కాంగ్రెస్ 73691 గొట్టిపాటి నరసయ్య మగ తె.దే.పా 70731 1776 2004[6] 112 పర్చూరు GEN దగ్గుబాటి వేంకటేశ్వర రావు మగ కాంగ్రెస్ 54987 బాచిన చెంచు గరటయ్య మగ తె.దే.పా 39441 15546 1999[7] 112 పర్చూరు GEN జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి ఆడ తె.దే.పా 48574 గాదె వెంకటరెడ్డి మగ కాంగ్రెస్ 46365 2209 1994[8] 112 పర్చూరు GEN గాదె వెంకటరెడ్డి మగ కాంగ్రెస్ 45843 బి. బ్రహ్మారెడ్డి మగ తె.దే.పా 43641 2202 1991(ఉపఎన్నిక) 112 పర్చూరు GEN గాదె వెంకటరెడ్డి మగ కాంగ్రెస్ 52024 దామచర్ల్ల ఆంజనేయులు మగ తె.దే.పా 37514 10427 1989[9] 112 పర్చూరు GEN దగ్గుబాటి వేంకటేశ్వర రావు మగ తె.దే.పా 49060 గాదె వెంకటరెడ్డి మగ స్వతంత్ర 42232 6828 1985[10] 112 పర్చూరు GEN దగ్గుబాటి వేంకటేశ్వర రావు మగ తె.దే.పా 43905 గాదె వెంకటరెడ్డి మగ కాంగ్రెస్ 42828 1077 1983[11] 112 పర్చూరు GEN దగ్గుబాటి చౌదరి మగ స్వతంత్ర 41537 గాదె వెంకటరెడ్డి మగ కాంగ్రెస్ 34923 6614 1978[12] 112 పర్చూరు GEN మద్దుకూరి నారాయణ రావు మగ ఇందిరా కాంగ్రెస్ 38024 గాదె వెంకటరెడ్డి మగ జనతా 33087 4937 1972[13] 111 పర్చూరు GEN మద్దుకూరి నారాయణ రావు మగ స్వతంత్ర 31038 గాదె వెంకటరెడ్డి మగ కాంగ్రెస్ 30728 310 1967[14] 100 పర్చూరు GEN గాదె వెంకటరెడ్డి మగ కాంగ్రెస్ 28446 నరహరశెట్టి వెంకటస్వామి మగ సీపీఐ(ఎం) 18019 10427 1962[15] 104 పర్చూరు GEN నరహరశెట్టి వెంకటస్వామి మగ సి.పి.ఐ 20948 మద్దుకూరి నారాయణ రావు మగ కాంగ్రెస్ 12891 8057 1955[16] 89 పర్చూరు GEN కొల్లా రామయ్య మగ కాంగ్రెస్ 24076 కొల్లా వెంకయ్య మగ సి.పి.ఐ 18575 5501
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ Sakshi (16 March 2019). "ఉద్దండుల అడ్డా.. పర్చూరు గడ్డ..!". Archived from the original on 16 జనవరి 2022. Retrieved 16 January 2022.
- ↑ సాక్షి పత్రిక ఎన్నికల ఫలితాలు
- ↑ "2019 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
- ↑ "2014 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
- ↑ "2009 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
- ↑ "2004 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
- ↑ "1999 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
- ↑ "1994 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
- ↑ "1989 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
- ↑ "1985 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
- ↑ "1983 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
- ↑ "1978 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
- ↑ "1972 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
- ↑ "1967 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
- ↑ "1962 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
- ↑ "1955 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.