చీరాల రెవెన్యూ డివిజను

చీరాల రెవెన్యూ డివిజను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని బాపట్ల జిల్లాకు చెందిన పరిపాలనా విభాగం. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 మండలాలు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా బాపట్ల జిల్లాతో పాటు 2022 ఏప్రిల్ 4న ఏర్పడింది.[1]

చీరాల రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
స్థాపన2022 ఏప్రిల్ 4
Founded byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పరిపాలనా కేంద్రంబాపట్ల
Time zoneUTC+05:30 (IST)

డివిజను లోని మండలాలు

మార్చు

ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 మండలాలు ఉన్నాయి.[2][3]

  1. చీరాల మండలం
  2. వేటపాలెం మండలం
  3. చినగంజాం మండలం
  4. కారంచేడు మండలం
  5. ఇంకొల్లు మండలం
  6. కొరిసపాడు మండలం
  7. జె. పంగులూరు మండలం
  8. అద్దంకి మండలం
  9. బల్లికురవ మండలం
  10. సంతమాగులూరు మండలం

మూలాలు

మార్చు
  1. "New districts to come into force on April 4". The Hindu. 30 March 2022. ISSN 0971-751X. Retrieved 31 May 2022.
  2. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post. 3 April 2022. Retrieved 31 May 2022.
  3. "జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, నెరవేరిన కల!". Samayam Telugu. Retrieved 2022-08-15.

వెలుపలి లంకెలు

మార్చు