మావారి గోల
మావారి గోల (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విద్యాసాగర్ రెడ్డి |
---|---|
నిర్మాణం | విద్యాసాగర్ రెడ్డి |
తారాగణం | నరేష్, మనోచిత్ర, దేవి |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | విష్ణు ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నిర్మాణం
మార్చుఅభివృద్ధి
మార్చుదర్శకునిగా రాకాసి లోయ, డాకు సినిమాలు తీసి విజయం సాధించిన సాగర్ నిర్మిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ఇది.[1]
శైలి
మార్చుయాక్షన్ సినిమాల దర్శకునిగా పేరుపొందిన సాగర్ ఈ సినిమాను హాస్య చిత్రంగా మలిచారు.[1]
విడుదల, స్పందన
మార్చుసినిమా ఘోర పరాజయం పాలైంది. సినిమా వల్ల నిర్మాత, దర్శకుడు సాగర్ ఆర్థికంగా నష్టపోవడమే కాక పలు ఇతర కారణాలతో కొన్నేళ్ళు సినిమాల దర్వకత్వం, నిర్మాణం నుంచి తప్పుకున్నారు.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "మొదటి సినిమా-సాగర్, నవతరంగం వెబ్సైట్లో". Archived from the original on 2010-06-26. Retrieved 2015-08-21.