మాస్క్ 2012లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో మూగమూడి పేరుతో నిర్మించిన ఈ సినిమాను తెలుగులో ఆర్.బి.చౌదరి సమర్పణలో మెగా సూపర్‌గుడ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఎన్.వి.ప్రసాద్, పారస్‌జైన్ నిర్మించిన ఈ సినిమాకు మిస్కిన్ దర్శకత్వం వహించాడు. జీవా, పూజా హెగ్డే, సెల్వ, నాజర్, గిరీష్ కర్నాడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2012 ఆగస్టు 31న విడుదలైంది.[2]

మాస్క్
దర్శకత్వంమిస్కిన్
రచనమిస్కిన్
నిర్మాతఎన్.వి.ప్రసాద్, పారస్‌ జైన్
తారాగణం
ఛాయాగ్రహణంసత్యన్ సూర్యన్
కూర్పుగౌగిన్
సంగీతంకే
నిర్మాణ
సంస్థ
మెగా సూపర్‌గుడ్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
2012 ఆగస్టు 31 (2012-08-31)[1]
సినిమా నిడివి
162 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్:మెగా సూపర్‌గుడ్ ప్రైవేట్ లిమిటెడ్
  • నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పారస్‌ జైన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిస్కిన్
  • సంగీతం: కె
  • సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
  • ఎడిటింగ్: గౌగిన్

పాటలు మార్చు

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "నాటైన బార్"  ఎస్. పి. చరణ్ 5:10
2. "గడియారం"  ఆలప్ రాజు 4:31
3. "మాయావి"  చిన్మయి 4:27

మూలాలు మార్చు

  1. Idle Brain (23 August 2012). "Jiiva's Mask to release on Aug 31 - Telugu cinema news". www.idlebrain.com. Archived from the original on 4 April 2019. Retrieved 1 November 2021.
  2. Telugu Filmi Beat (1 September 2012). "'మాస్క్' రివ్యూ". Archived from the original on 1 November 2021. Retrieved 1 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=మాస్క్&oldid=4015603" నుండి వెలికితీశారు