మా ఇంటి వెలుగు
'మా ఇంటి వెలుగు' తెలుగు చలన చిత్రం, శ్రీమహేశ్వరి మూవీస్ పతాకంపై నిర్మాత పైడిమర్రి నిర్మించిన చిత్రం1972 నవంబర్,1 న విడుదల.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, చంద్రకళ, అంజలీదేవి ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
మా ఇంటి వెలుగు (1972 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | విజయ్ |
తారాగణం | కృష్ణ, చంద్రకళ, వెన్నెరాడై నిర్మల, అంజలీదేవి, హలం, సత్యనారాయణ, త్యాగరాజు, బాలకృష్ణ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీ మహేశ్వరీ మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- కృష్ణ,
- చంద్రకళ,
- వెన్నెరాడై నిర్మల,
- అంజలీదేవి,
- హలం,
- సత్యనారాయణ,
- త్యాగరాజు,
- బాలకృష్ణ
- హేమలత
- సాక్షి రంగారావు
- జగ్గారావు
- పెరుమాళ్ళు
- సి.హెచ్.కృష్ణమూర్తి
- శేషగిరిరావు
- వల్లం నరసింహారావు
- ఏడిద నాగేశ్వరరావు
- పి.జె.శర్మ
- చిత్తూరు నాగయ్య
- రామ్మోహన్
- రోజారమణి
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: విజయ్
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
నిర్మాత: పైడిమర్రి
నిర్మాణ సంస్థ: శ్రీ మహేశ్వరి మూవీస్
కెమెరా: ప్రకాష్
రచన: పినిశెట్టి
సాహిత్యం: శ్రీ శ్రీ , దాశరథి, వీటూరి,కొసరాజు
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, పి సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి
విడుదల:01:11:1972.
పాటలు
మార్చు- అబ్బబ్బబ నా చెంప చెళ్ళుమన్నావొళ్ళు ఝల్లుమన్నా- ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరథి
- అరె బడాయికోరు అబ్బాయిగారు బయలుదేరినాడే - పి.సుశీల బృందం - రచన: కొసరాజు
- ఏరా సిన్నోడా సిగ్గెందుకు రారా సోగ్గాడా నా ముందుకు - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: వీటూరి
- ఓ బులి బులి బుగ్గలపిల్ల నీ జిలిబిలి నడకలు - ఎస్.పి. బాలు,ఎస్.జానకి కోరస్ - రచన: దాశరథి
- కన్నీరే చేదోడా కష్టాలే నా నీడ చెలరేగే చీకటిలో చిరుదీపం - పి. సుశీల - రచన: శ్రీశ్రీ
- శుక్లాంబరధరం విష్ణుం (ప్రారంభ శ్లోకం),సంప్రదాయం, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- నే చాటుమాటు గా, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: దాశరథి కృష్ణమాచార్య
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు