మా బాలాజీ 1999 సెప్టెంబరు 23న విడుదలైన తెలుగు సినిమా. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఎస్.గోపాలరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, మహేశ్వరి, లయ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు..[1] [2][3][4] ఈ చిత్రం మలయాళీ హిట్ 'పంజాబీ హౌస్'కి రీమేక్.

మా బాలాజీ
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం వడ్డే నవీన్,
మహేశ్వరి
నిర్మాణ సంస్థ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • డైలాగ్స్: గణేష్ పాత్రో
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • సినిమాటోగ్రఫీ: శ్రీ వెంకట్
  • కొరియోగ్రఫీ: శివ-సుబ్రహ్మణ్యం
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భార్గవ్ రెడ్డి
  • నిర్మాత: ఎస్.గోపాల్ రెడ్డి
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కోడి రామకృష్ణ

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు. [5][6] ఈ పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువన చంద్రలు రాసారు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "అండగా జతకలిసింది"  మనో, స్వర్ణలత 4:15
2. "గప్ చిప్ రోయ్"  ఉన్నికృష్ణన్ 4:01
3. "నేడైనా రేపైనా"  స్వర్ణలత, రాకేష్ 4:27
4. "నీలి గననంలో"  మనో, స్వర్ణలత 4:39
5. "ఆయీ ఆయీ"  సరదా మల్లాది 4:48
22:10

మూలాలు మార్చు

  1. "Maa Balaji (1999)". Indiancine.ma. Retrieved 2022-12-01.
  2. Nagabhairu, Subbarao (2022-10-21). "Laya: అభినయ 'లయ' విన్యాసాలు!". NTV. Retrieved 2022-11-11.
  3. "జూనీయర్ ఎన్టీఆర్ సోదరిని పెళ్ళి చేసుకున్న వడ్డే నవీన్.. కానీ..!". News18. 6 February 2021. Retrieved 2022-11-11.
  4. "గుర్రం కాళ్ల కింద పడ్డా.. తొక్కి పడేసింది: నటి మహేశ్వరి". ETV Bharat News. 27 January 2022. Retrieved 2022-11-11.
  5. "Maa Balaji - A review". Idlebrain. Retrieved 2022-09-17.
  6. "Maa Balaji". Spotify. Retrieved 2022-09-17.

బాహ్య లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మా_బాలాజీ&oldid=4088913" నుండి వెలికితీశారు