మా వదిన
మా వదిన (1967 తెలుగు సినిమా) | |
![]() మా వదిన సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ప్రత్యగాత్మ |
తారాగణం | కృష్ణకుమారి, కాంతారావు, సూర్యకాంతం, మాస్టర్ బాబు, బేబీ మల్లిక, మీనాకుమారి, కుటుంబరావు, ఎస్వీ రంగారావు, చిత్తూరు నాగయ్య |
సంగీతం | అశ్వత్థామ |
నేపథ్య గానం | పి.సుశీల |
గీతరచన | దాశరథి, శ్రీశ్రీ |
ఛాయాగ్రహణం | ఎం.కె.రాజు |
నిర్మాణ సంస్థ | వాసు మూవీస్ |
నిడివి | 177 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ మార్చు
తారాగణం మార్చు
ఇతర వివరాలు మార్చు
- దర్శకుడు: కె.ప్రత్యగాత్మ
- సంగీత దర్శకుడు: అశ్వత్థామ
- నిర్మాణ సంస్థ : వాసు మూవీస్
- నిర్మాత:
- విడుదల: 1967
పాటలు మార్చు
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
మా ఇలవేలుపు నీవేనయ్యా మము కాపాడే రామయ్యా రాం రాం సీతారాం | దాశరథి | అశ్వత్థామ | పి.సుశీల, బృందం |
కలలుగనే వేళ ఇదే కన్నయ్యా, నిదురలో ఎంత హాయి చిన్నయ్యా, కలతమాని నీవు నిదురపోవయ్యా | దాశరథి | అశ్వత్థామ | పి.సుశీల |
అమ్మా, నీవులేని ఈ చీకటి వేళ | శ్రీశ్రీ | అశ్వత్థామ |
మూలాలు మార్చు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.