మిజోరం గవర్నర్ల జాబితా
మిజోరం గవర్నర్లు
మిజోరం గవర్నరు, భారతదేశం లోని మిజోరం రాష్ట్రానికి నామమాత్రపు రాష్ట్రాధినేత, భారత రాష్ట్రపతి ప్రతినిధి, ఐదు సంవత్సరాల కాలానికి రాష్ట్రపతిచే నియమించబడతారు. మిజోరం ప్రస్తుత గవర్నరుగా వీ.కే.సింగ్ 2024 డిసెంబరు 25 నుండి అధికారంలో ఉన్నారు.[1]
మిజోరం గవర్నర్ | |
---|---|
విధం | హిజ్ ఎక్సలెన్సీ |
అధికారిక నివాసం | రాజ్ భవన్ (ఐజ్వాల్) , మిజోరం |
నియామకం | భారత రాష్ట్రపతి |
కాలవ్యవధి | ఐదు సంవత్సరాలు |
ప్రారంభ హోల్డర్ | ఎస్.సి. ముఖర్జీ |
నిర్మాణం | 20 ఫిబ్రవరి 1987 |
వెబ్‌సైటు | https://rajbhavan.mizoram.gov.in |
అధికారాలు, విధులు
మార్చుగవర్నర్ అనేక రకాల అధికారాలను కలిగి ఉంటారు:
- పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
- చట్టాన్ని రూపొందించడం, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్
- విచక్షణ అధికారాలు గవర్నర్ విచక్షణ ప్రకారం నిర్వహించబడతాయి.
రాష్ట్ర హోదాకు ముందు
మార్చుఎస్.జె. దాస్ 1972 జనవరి 21 నుండి 1972 ఏప్రిల్ 23 వరకు మిజోరం ప్రధాన కమిషనర్‌గా ఉన్నారు. అతను తర్వాత ఈ దిగివ జాబితాలోని లెఫ్టినెంట్ గవర్నర్లు వరసగా పనిచేసారు.[2]
రాష్ట్ర హోదా తరువాత గవర్నర్లగా పనిచేసినవారు
మార్చుఈ దిగువ వారు మిజోరం రాష్ట్ర హోదా పొందిన తరువాత ఈ క్రింది వారు గవర్నర్లుగా పనిచేసారు.[2]
వ.సంఖ్య | పేరు | చిత్తరువు | పదవీ బాధ్యతలు స్వీకరించింది | కార్యాలయం నుండి నిష్క్రమించింది |
1 | హితేశ్వర్ సైకియా | 1987 ఫిబ్రవరి 20 | 1989 ఏప్రిల్ 30 | |
---|---|---|---|---|
- | కెవి కృష్ణారావు (అదనపు బాధ్యత) | 1989 మే 1 | 1989 జూలై 20 | |
2 | డబ్యు.ఎ. సంగ్మా | 1989 జూలై 21 | 1990 ఫిబ్రవరి 7 | |
3 | స్వరాజ్ కౌశల్ | 1990 ఫిబ్రవరి 8 | 1993 ఫిబ్రవరి 9 | |
4 | పి.ఆర్ కిండియా | 1993 ఫిబ్రవరి 10 | 1998 జనవరి 28 | |
5 | అరుణ్ ప్రసాద్ ముఖర్జీ | 1998 జనవరి 29 | 1998 మే 1 | |
6 | ఎ. పద్మనాభన్ | 1998 మే 2 | 2000 నవంబరు 30 | |
- | వేద్ మార్వా (అదనపు బాధ్యత) | 2000 డిసెంబరు 1 | 2001 మే 17 | |
7 | అమోలక్ రత్తన్ కోహ్లీ | 2001 మే 18 | 2006 జూలై 24 | |
8 | ఎంఎం.లఖేరా | 2006 జూలై 25 | 2011 సెప్టెంబరు 2 | |
9 | వక్కం పురుషోత్తమన్ | 2011 సెప్టెంబరు 2 | 2014 జూలై 6 | |
10 | కమలా బెనివాల్ | 2014 జూలై 6 | 2014 ఆగస్టు 6 | |
- | వినోద్ కుమార్ దుగ్గల్ (అదనపు బాధ్యత) | 2014 ఆగస్టు 8 | 2014 సెప్టెంబరు 16 | |
- | కె.కె పాల్ (అదనపు బాధ్యత) | 2014 సెప్టెంబరు 16 | 2015 జనవరి 8 | |
11 | అజీజ్ ఖురేషి | 2015 జనవరి 9 | 2015 మార్చి 28 | |
- | కేశరి నాథ్ త్రిపాఠి (అదనపు బాధ్యత) | 2015 ఏప్రిల్ 4 | 2015 మే 25 | |
12 | నిర్భయ్ శర్మ | 2015 మే 26 | 2018 మే 28 | |
13 | కుమ్మనం రాజశేఖరన్ | 2018 మే 29 | 2019 మార్చి 8 | |
- | జగదీష్ ముఖి (అదనపు బాధ్యత) | 2019 మార్చి 9 | 2019 అక్టోబరు 25 | |
14 | పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై[3] | 2019 అక్టోబరు 25 | 2021 జూలై 6 | |
15 | కంభంపాటి హరిబాబు[4][5] | 2021 జూలై 7 | 2021 ఆగస్టు 10 | |
- | బి.డి. మిశ్రా (అదనపు బాధ్యత) | 2021 ఆగస్టు 11 | 2021 నవంబరు 5 | |
(15) | కంభంపాటి హరిబాబు[6] | 2021 నవంబరు 6 | 2024 డిసెంబరు 24 | |
16 | వీ.కే.సింగ్ | 2024 డిసెంబరు 25 | ప్రస్తుతం |
మూలాలు
మార్చు- ↑ "New governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు". EENADU. Retrieved 2024-12-25.
- ↑ 2.0 2.1 "Previous Governors | Raj Bhavan Mizoram | India" (in ఇంగ్లీష్). Retrieved 2024-09-14.
- ↑ "Kerala BJP President PS Sreedharan Pillai appointed as Mizoram Governor". The News minute. Retrieved 27 October 2019.
- ↑ BBC News తెలుగు. "మిజోరం గవర్నర్‌గా [[కంభంపాటి]] హరిబాబు, దత్తాత్రేయ హరియాణాకు." Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
{{cite news}}
: URL–wikilink conflict (help) - ↑ EENADU (6 July 2021). "మిజోరం గవర్నర్‌గా [[కంభంపాటి]] హరిబాబు". Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
{{cite news}}
: URL–wikilink conflict (help) - ↑ "Governors| National Portal of India". www.india.gov.in.