కేశరి నాథ్ త్రిపాఠి

కేశరి నాథ్ త్రిపాఠి (జననం 1934 నవంబరు 10) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 జూలై నుండి జూలై 2019 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశాడు. కేశరి నాథ్ త్రిపాఠి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మూడుసార్లు ఉత్తర ప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా . భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ డివిజన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గాబీహార్, [1] మేఘాలయ, మిజోరాం, త్రిపుర[2] రాష్ట్రాలకు స్వల్పకాలిక గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహించాడు.

కేశరి నాథ్ త్రిపాఠి
కేశరి నాథ్ త్రిపాఠి


పదవీ కాలం
24 జులై 2014 – 29 జులై 2019
ముందు డి.వై. పాటిల్ (అదనపు భాద్యత)
తరువాత జగదీప్ ధన్కర్

బీహార్ గవర్నర్
(అదనపు భాద్యత)
పదవీ కాలం
20 జూన్ 2017 – 29 సెప్టెంబర్ 2017
ముందు రామ్‌నాథ్ కోవింద్
తరువాత సత్య పాల్ మాలిక్
పదవీ కాలం
27 నవంబర్ 2014 – 15 ఆగష్టు 2015
ముందు డి.వై. పాటిల్
తరువాత రామ్‌నాథ్ కోవింద్

మిజోరాం గవర్నర్
(అదనపు భాద్యత)
పదవీ కాలం
4 ఏప్రిల్ 2015 – 25 మే 2015
ముందు అజిజ్ క్కురేషి
తరువాత నిర్భయ్ శర్మ

14వ మేఘాలయ గవర్నర్
పదవీ కాలం
6 జనవరి 2015 – 19 మే 2015
ముందు క్రిషన్ కాంత్ పాల్
తరువాత వి. షణ్ముగనాథన్

ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్
పదవీ కాలం
1991-1993
ముందు హరి కృష్ణ శ్రీవాస్తవ
తరువాత ధనిరాం వర్మ
పదవీ కాలం
1997-2004
ముందు బర్ఖు రామ్ వర్మ
తరువాత వకార్ అహ్మద్ షా
నియోజకవర్గం అలాహాబాద్ సౌత్

ఉత్తర ప్రదేశ్ ఆర్ధిక మంత్రి

వ్యక్తిగత వివరాలు

జననం (1934-11-10) 1934 నవంబరు 10 (వయసు 89)
అలాహాబాద్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సుధా త్రిపాఠి
సంతానం 3

మూలాలు

మార్చు
  1. The Economic Times (27 November 2014). "Keshari Nath Tripathi sworn in as new Bihar Governor". Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
  2. News18 (8 June 2018). "West Bengal Governor KN Tripathi to Hold Additional Charge of Tripura" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)