కృష్ణా జిల్లా, నూజివీడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

మిట్టగూడెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నూజివీడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ : 521201
ఎస్.టి.డి కోడ్ 08656

గ్రామ భౌగోళికం మార్చు

 
మిట్టగూడెం గ్రామం "గ్రామీణ ఉపాధి హామీ పధకం" బోర్డు, గ్రామం పేరున్న మైలురాయి
 
మిట్టగూడెం గ్రామం ఒక వీధి, గ్రంథాలయం

ఇది సముద్రమట్టానికి 28 మీ.ఎత్తులో ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

చైతన్య టెక్నో స్కూల్, రవీంద్రభారతి స్కూల్, నారాయణ ఇ.టెక్నిచల్ స్కూల్, నూజివీడు

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

నూజివీడు, విస్సన్నపేట నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 43 కి.మీ

గ్రామంలో మౌలిక వసతులు మార్చు

విద్యుత్ తాగునీటి సౌకర్యం ఉంది. పాడిపంటలు సమృద్దిగల గ్రామం

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు, పండ్లతోటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

  • వెలివెల నాగేశ్వరరావు - మాజీ సర్పంచ్
  • వెలివెల సీతారామయ్య- భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు
  • వెలివెల చంద్రశేఖర్ - భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు

మూలాలు మార్చు