మిట్టమీదపల్లి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

మిట్టమీదిపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
మిట్టమీదిపల్లి is located in Andhra Pradesh
మిట్టమీదిపల్లి
మిట్టమీదిపల్లి
అక్షాంశరేఖాంశాలు: 15°47′14″N 79°10′59″E / 15.787158°N 79.183069°E / 15.787158; 79.183069
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం మార్కాపురం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 523 336
ఎస్.టి.డి కోడ్ 08406

విద్యా సౌకర్యాలు మార్చు

ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్).

దేవాలయాలు మార్చు

శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయ ఆరవ వార్షికోత్సవాల సందర్భంగా, 2014, జూన్-10 మంగళవారం నాడు, స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, అశ్వవాహనంపై ప్రధానవీధులలో ఊరేగించారు. మద్యాహ్నం భక్తులకు, గ్రామస్థులకు అన్నదానం నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా గ్రామంలో బుధవారం నాడు కోడెల బలప్రదర్శన పోటీలు నిర్వహించి గెలుపొందిన కోడెల యజమానులకు బహుమతులు అందజేసినారు.[1][2]

మూలాలు మార్చు

  1. ఈనాడు ప్రకాశం; 2014,జూన్-11; 14వ పేజీ.
  2. ఈనాడు ప్రకాశం; 2014,జూన్-12; 14వ పేజీ.