మిఠాయి థియేటర్ 2014 సెప్టెంబరు 19న హైదరాబాద్లో పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన చిన్నపిల్లల, పెద్దల నాటక సంస్థ.

మిఠాయి థియేటర్ చిన్నారులకు రంగస్థల కళల్లో ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటుచేసింది.[1]

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, హైదరాబాద్. "రంగస్థల కళల్లో చిన్నారులకు ఉచిత వేసవి శిక్షణ". Retrieved 27 April 2017.[permanent dead link]