మిరుదొడ్డి మండలం

తెలంగాణ, సిద్దిపేట జిల్లా లోని మండలం

మిరుదొడ్డిమండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1]

మిరుదొడ్డి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, మిరుదొడ్డి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, మిరుదొడ్డి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, మిరుదొడ్డి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°06′31″N 78°39′41″E / 18.108656°N 78.661308°E / 18.108656; 78.661308
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట జిల్లా
మండల కేంద్రం మిరుదొడ్డి
గ్రామాలు 24
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 42,002
 - పురుషులు 20,637
 - స్త్రీలు 21,365
అక్షరాస్యత (2011)
 - మొత్తం 48.54%
 - పురుషులు 64.53%
 - స్త్రీలు 32.85%
పిన్‌కోడ్ 502108

ఇది సమీప పట్టణమైన సిద్ధిపేట నుండి 24 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం, మిరుదొడ్డి.

గణాంక వివరాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మెదక్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 42,002 - పురుషులు 20,637 - స్త్రీలు 21,365. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ జరగలేదు. వైశాల్యం 165 చ.కి.మీ. కాగా, జనాభా 42,002. జనాభాలో పురుషులు 20,637 కాగా, స్త్రీల సంఖ్య 21,365. మండలంలో 9,421 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. కసులాబాద్
  2. మిరుదొడ్డి
  3. ధర్మారం
  4. కొండాపూర్
  5. అందే
  6. ఆల్వాల్
  7. లింగుపల్లి
  8. మల్లుపల్లి
  9. చెపియాల్

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు