మిస్టర్ గిరీశం

విశ్వప్రసాద్ దర్శకత్వంలో 2009లో విడుదలైన తెలుగు కామెడీ సినిమా

మిస్టర్ గిరీశం, 2009 జనవరి 23న విడుదలైన తెలుగు కామెడీ సినిమా.[1] ఎస్.ఆర్.సి. క్రియేషన్స్ బ్యానరులో రమేష్ చంద్ర బెనర్జీ నిర్మించిన ఈ సినిమాకు విశ్వప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఇందులో కృష్ణ భగవాన్, రమ్యకృష్ణ, సందేష్, అపూర్వ తదితరులు నటించగా, ఎస్.ఎ. ఖుద్దూస్ సంగీతం అందించాడు.[2] గురజాడ అప్పారావు రాసిన పాపులర్ తెలుగు నాటకం కన్యాశుల్కం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.[3][4]

మిస్టర్ గిరీశం
Mr. Gireesham Movie Album Cover.jpg
మిస్టర్ గిరీశం సినిమా ఆల్బమ్ కవర్
దర్శకత్వంవిశ్వప్రసాద్
రచనవిశ్వప్రసాద్
నిర్మాతరమేష్ చంద్ర బెనర్జీ
తారాగణంకృష్ణ భగవాన్
రమ్యకృష్ణ
సందేష్
అపూర్వ
ఛాయాగ్రహణంరాజేష్ కట్టా
సంగీతంఎస్.ఎ. ఖుద్దూస్
విడుదల తేదీ
2009 జనవరి 23
సినిమా నిడివి
145 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ సినిమాకు ఎస్.ఎ. ఖుద్దూస్ సంగీతం అందించాడు.[5]

  1. పదారేళ్ళ నా
  2. అరరే వాన
  3. చిరుగాలిలో
  4. నందానందాన
  5. నా పేరు గిరి

మూలాలుసవరించు

  1. "Mr.Gireesham (2009) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow". in.bookmyshow.com. Retrieved 2021-06-07.
  2. "Mr. Gireesham review. Mr. Gireesham Telugu movie review, story, rating". IndiaGlitz.com. Retrieved 2021-06-07.
  3. "Mr Girisham (2009)". Indiancine.ma. Retrieved 2021-06-07.
  4. "Mr. Gireesham (2009)". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-06-07.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. SenSongs (2020-03-05). "Mr. Gireesham Songs Download | Mr. Gireesham Naa Songs Telugu". NaaSongs.Com.Co (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-07.