మిస్టర్ పెళ్ళికొడుకు

మిస్టర్ పెళ్ళికొడుకు 2013, మార్చి 1 న విడుదలైన తెలుగు చిత్రం. హిందీ చిత్రం తను వెడ్స్ మనూ కు ఇది తెలుగు రూపకము.

మిస్టర్ పెళ్ళికొడుకు
Mr Pellikoduku poster.jpg
దర్శకత్వందేవీ ప్రసాద్
నిర్మాతఎన్. వి. ప్రసాద్, పరాస్ జైన్
నటవర్గంసునీల్ (నటుడు)
ఇషాచావ్లా
విన్సెంట్
రవి బాబు
ఆలీ (నటుడు)
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పునందమూరి హరి
సంగీతంఎస్. ఎ. రాజ్‍కుమార్
పంపిణీదారులుమొగా సూపర్ గుడ్ ఫిలింస్
విడుదల తేదీలు
మార్చి 1, 2013
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

బుచ్చిబాబు (సునీల్) ఒక ఫ్యాషన్ డిజైనర్. అమెరికాలో ఉంటాడు. పెళ్ళిచేసుకోవాలని భారతదేశం వస్తాడు. పెళ్ళిచూపులలో అంజలి (ఇషాచావ్లా) ను ఇష్టపడతాడు. కానీ ఆమెకు అప్పటికే ప్రియుడు ఉంటాడు.తర్వాత బుచ్చిబాబు అనేకమంది అమ్మాయిలను చూస్తాడు కానీ ఎవరూ నచ్చరు. చివరికి అంజలిని ఎలా ఒప్పించాడనేది కథ.

నటులుసవరించు

బయటి లంకెలుసవరించు