ఇషా చావ్లా భారతీయ సినీ నటి. పలు తెలుగు చిత్రాలలో నటించింది.[1][2].తెలుగులో ఆది కథానాయకుడుగా నటించిన ప్రేమ కావాలి చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది.[3]

ఇషా చావ్లా
జననంMarch 6, 1988
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011-ఇప్పటివరకు
ఎత్తు5 ఆడుగుల 6 అంగుళాలు

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2011 ప్రేమ కావాలి ప్రేమ తెలుగు
2012 పూల రంగడు అనిత తెలుగు
2012 శ్రీమన్నారాయణ భాను తెలుగు
2013 మిస్టర్ పెళ్ళికొడుకు[4] ఆంజలి తెలుగు
2014 జంప్ జిలాని[5] మాధవి తెలుగు
2016 విరాట్ ప్రీతి కన్నడ
2016 రంభా ఊర్వసి మేనక మేనక తెలుగు ఆలస్యమైనది

బయటి లంకెలు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఇషా చావ్లా పేజీ

మూలాలు

మార్చు
  1. Sunil's advice for Isha Chawla – Times Of India Archived 2013-10-15 at the Wayback Machine. Articles.timesofindia.indiatimes.com. Retrieved on 2012-07-24.
  2. Isha Chawla to do a Kangna – Times Of India Archived 2012-02-23 at the Wayback Machine. Articles.timesofindia.indiatimes.com (2012-02-20). Retrieved on 2012-07-24.
  3. "ఇషా చావ్లా". Short Bio. Archived from the original on 2013-10-06. Retrieved 2013-09-15.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-30. Retrieved 2013-03-07.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.