మీకాయీల్ మార్చు

అరబ్బీ సాంప్రదాయంలో ఇతన్ని 'మీకాయీల్' అని ఖురాన్లో ఇతని ప్రస్తావన మీకాల్. ఖురాన్ లో ఇతని ప్రస్తావన ఒకసారి మాత్రమేవున్నది సూరా 2:98. ముస్లిం ముహద్దిస్లు, ఖురాన్ ప్రకారం సూరా 11:72 లో ఇబ్రాహీంను సందర్శించిన ముగ్గురు దూతలలో మీకాయీల్ ఒకరు. ఇతడు ఏడవ ఆకాశలోకంలో వుంటాడు. ఇతని రెక్కలు పచ్చరంగులోవుంటాయి. ఇస్లామీయ ధర్మగ్రంథాల ప్రకారం జిబ్రయీల్ తరువాతిస్థానం ఇతడిదే. మహమ్మదు ప్రవక్త ఉల్లేఖనాల ప్రకారం జిబ్రయీల్ తరువాత మీకాయీల్ తనకు దీవించారని అన్నారు. అందుకే 'మీకాయీల్' కు దీవెనల దూత అంటారు.

ఇవీ చూడండి మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మీకాయీల్&oldid=2949106" నుండి వెలికితీశారు