మీనాక్షి దీక్షిత్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2009లో సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించింది.
మీనాక్షి దీక్షిత్ |
---|
|
జననం | |
---|
జాతీయత | భారతీయురాలు |
---|
విద్యాసంస్థ | కాన్పూరు యూనివర్సిటీ |
---|
వృత్తి | నటి |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2008 – ప్రస్తుతం |
---|
తల్లిదండ్రులు | ఈశ్వర్ చంద్ర దీక్షిత్ గీత దీక్షిత్ |
---|
మీనాక్షి దీక్షిత్ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న ఈశ్వర్ చంద్ర దీక్షిత్, గీతా దీక్షిత్ దంపతులకు జన్మించింది.[1] ఆమె బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో పట్టభద్రురాలై, కథక్, వెస్ట్రన్ డాన్స్ లో శిక్షణ పొందింది.[2]
సంవత్సరం
|
పేరు
|
పాత్ర
|
భాష
|
గమనికలు
|
2009
|
లైఫ్ స్టైల్
|
అంజలి
|
తెలుగు
|
|
2010
|
అలెగ్జాండర్ ది గ్రేట్
|
బిస్మిత
|
మలయాళం
|
|
2011
|
దూకుడు
|
నందిని
|
తెలుగు
|
"నీ దూకుడు" పాటలో
|
2012
|
బాడీగార్డ్
|
అతిథి పాత్ర
|
తెలుగు
|
|
2012
|
బిల్లా II
|
నందిని
|
తమిళం
|
"మదురై పొన్ను" పాటలో [3][4]
|
2012
|
దేవరాయ
|
సునంద
|
తెలుగు
|
[5]
|
2013
|
బాద్షా
|
ప్రత్యేక ప్రదర్శన
|
తెలుగు
|
బాద్ షా టైటిల్ ట్రాక్
|
2014
|
తెనాలిరామన్
|
యువరాణి మాధులై
|
తమిళం
|
|
2014
|
అడవి కాచిన వెన్నెల
|
వెన్నెల
|
తెలుగు
|
|
2015
|
ఎన్ వాజి థాని వాజి
|
ప్రియా
|
తమిళం
|
|
2015
|
పి సే PM తక్
|
కస్తూరి
|
హిందీ
|
|
2016
|
బయమ్ ఓరు పయనం
|
అన్నూ
|
తమిళం
|
[6]
|
2016
|
లాల్ రంగ్
|
రాశి
|
హిందీ
|
|
2018
|
లప్ట్
|
తను టాండన్
|
హిందీ
|
|
2019
|
మహర్షి
|
నిధి
|
తెలుగు
|
|
2021
|
బాబు మార్లే
|
శాంతి
|
కన్నడ
|
|
2021
|
తమిళ్ రాకర్స్
|
|
తమిళం
|
|
2022
|
బంగార్రాజు
|
అప్సర
|
తెలుగు
|
అతిథి పాత్ర
|
2022
|
లోకల్ ట్రైన్
|
కుషీ
|
కన్నడ
|
|
సంవత్సరం
|
శీర్షిక
|
పాత్ర
|
గమనికలు
|
2008
|
సరోజ్ ఖాన్‌తో నాచ్లే వే
|
నందిని
|
ద్వితియ విజేత; మీనాక్షి దీక్షిత్ [7][8]గా
|
సంవత్సరం
|
పేరు
|
సహనటుడు
|
ఇతర విషయాలు
|
2012
|
చులూన్ ఆస్మాన్
|
|
హిందీ
|
2017
|
కధిలే కాలం కలలా
|
అనిరుధ్ సమీర్ [9]
|
తెలుగు
|
సంవత్సరం
|
శీర్షిక
|
గమనికలు
|
2017
|
ఉత్తరప్రదేశ్ గౌరవ్ సమ్మాన్
|
యుపి గవర్నర్ రామ్ నాయక్ & డిప్యూటీ సిఎం దినేష్ శర్మ చేతులమీదుగా అందుకుంది
|
2017
|
10 గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్ - హిందీ సినిమా సమ్మాన్ సమరోహ్
|
జాకీ ష్రాఫ్ & సందీప్ మార్వా చేతులమీదుగా అందుకుంది
|
2017
|
మర్వెల్లోస్ పర్సనాలిటీ అఫ్ ఇండియా
|
యుపి గవర్నర్ శ్రీ రామ్ నాయక్ & క్యాబినెట్ మంత్రి రీటా బహుగుణ చేతులమీదుగా అందుకుంది
|
2018
|
ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు
|
బహ్రెయిన్‌లో గురూజీ కుమారన్ స్వామి చేతులమీదుగా అందుకుంది
|
2018
|
ఉత్తరప్రదేశ్ గౌరవ్ సమ్మాన్
|
భారత హోం మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చేతులమీదుగా అందుకుంది
|