ముఖేడ్ శాసనసభ నియోజకవర్గం
ముఖేడ్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాందేడ్ జిల్లా, నాందేడ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ముఖేడ్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
జిల్లా | నాందేడ్ |
లోక్సభ నియోజకవర్గం | నాందేడ్ |
ఎన్నికైన సభ్యులు
మార్చు- 1962: సబ్నే పిరాజీ సత్వాజీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ [1]
- 1978: ఘాటే మధుకరరావు రాంగోజీరావు, స్వతంత్ర
- 1980: రావంగాంకర్ నాగనాథరావు సత్వాజీరావు, INC (U)
- 1985: ఘాటే మధుకరరావు రాంగోజీరావు, భారత జాతీయ కాంగ్రెస్
- 1990: ఘాటే మధుకరరావు రాంగోజీ, భారత జాతీయ కాంగ్రెస్
- 1995: అవినాష్ మధుకరరావు ఘాటే, భారత జాతీయ కాంగ్రెస్
- 1999: సుభాష్ పిరాజీ సబ్నే, శివసేన [2][3]
- 2004: సుభాష్ పిరాజీ సబ్నే, శివసేన[4]
- 2009: హన్మంత్ వెంకట్రావు పాటిల్, భారత జాతీయ కాంగ్రెస్[5]
- 2014: గోవింద్ ముక్కాజీ రాథోడ్, భారతీయ జనతా పార్టీ [6][7][8]
- 2015 (ఉప ఎన్నిక) : తుషార్ రాథోడ్, భారతీయ జనతా పార్టీ [9]
- 2019: తుషార్ రాథోడ్, భారతీయ జనతా పార్టీ[10]
- 2024: తుషార్ రాథోడ్, భారతీయ జనతా పార్టీ[11][12]
మూలాలు
మార్చు- ↑ "Previous MLAs from Mukhed Assembly Constituency". Archived from the original on 2023-07-19. Retrieved 2023-07-19.
- ↑ "Sitting and previous MLAs from Mukhed Assembly Constituency".
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Results of Maharashtra Assembly polls 2014". India Today. Retrieved 2015-07-22.
- ↑ "Death & power flurry". The Telegraph. 2014-10-28. Archived from the original on 29 October 2014. Retrieved 25 July 2015.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ The Economic Times (17 February 2015). "BJP wins Mukhed Assembly bypoll in Maharashtra's Nanded". Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Maharastra Assembly Election Results 2024 - Mukhed". 23 November 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.