ముత్తారం మహదేవ్‌పూర్ మండలం

ముత్తారం మహదేవపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలం‎.[1]

ముత్తరంమహాదేవపూర్
—  మండలం  —
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పటంలో ముత్తరంమహాదేవపూర్ మండల స్థానం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పటంలో ముత్తరంమహాదేవపూర్ మండల స్థానం
ముత్తరంమహాదేవపూర్ is located in తెలంగాణ
ముత్తరంమహాదేవపూర్
ముత్తరంమహాదేవపూర్
తెలంగాణ పటంలో ముత్తరంమహాదేవపూర్ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°38′56″N 79°51′43″E / 18.648848°N 79.861908°E / 18.648848; 79.861908
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జయశంకర్ భూపాలపల్లి
మండల కేంద్రం ముత్తరంమహాదేవపూర్
గ్రామాలు 21
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 26,312
 - పురుషులు 13,187
 - స్త్రీలు 13,125
అక్షరాస్యత (2011)
 - మొత్తం 33.78%
 - పురుషులు 45.12%
 - స్త్రీలు 22.36%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన రామగుండం నుండి 50 కి. మీ. దూరంలోనూ ఉంది.

మండల జనాభాసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 26,312 - పురుషులు 13,187 - స్త్రీలు 13,125. [2]పిన్ కోడ్: 505503.

కరీంనగర్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు మార్పు.సవరించు

లోగడ ముత్తారం మహదేవపూర్ మండలం కరీంనగర్ జిల్లా, మంథని రెవిన్యూ డివిజను, పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ముత్తారం (మహదేవ్‌పూర్) మండలాన్ని (1+21) ఇరవైరెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3].

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు


గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-11-28.

బయటి లింకులుసవరించు