ముత్తినేని వీరయ్య

తెలంగాణ రాజకీయ నాయకుడు

ముత్తినేని వీరయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1]

ముత్తినేని వీరయ్య

చైర్మన్
తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024

వ్యక్తిగత వివరాలు

జననం 1975
కట్టవారిగూడెం, గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు గురవయ్య, భారతమ్మ
జీవిత భాగస్వామి మాధవి
సంతానం శ్రీవత్సల, ఈశ్వరచంద్రవరప్రసాద్‌
నివాసం హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (9 July 2024). "తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ముత్తినేని వీరయ్య రెడ్డి". Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.