గరిడేపల్లి. తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 22 కి. మీ. దూరంలో ఉంది.

మండల జనాభాసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 56,179 - పురుషులు 28,135 - స్త్రీలు 28,044

నల్గొండ నుండి సూర్యాపేట జిల్లాకు మార్పుసవరించు

లోగడ గరిడేపల్లి మండలం,నల్గొండ జిల్లా,మిర్యాలగూడ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా గరిడేపల్లి మండలాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా, సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

మండలంలో ప్రముఖులుసవరించు

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

 1. గరిడేపల్లి
 2. పొనుగోడు
 3. గడ్డిపల్లె
 4. కుతుబ్‌షాపురం
 5. వెలిదండ
 6. రాయినిగూడెం
 7. తాళ్లమల్కాపురం
 8. సర్వారం
 9. కలువపల్లి
 10. గానుగబండ
 11. కల్మలచెరువు

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-20.

వెలుపలి లంకెలుసవరించు