ముత్యాలపేట శాసనసభ నియోజకవర్గం

ముత్యాలపేట శాసనసభ నియోజకవర్గం పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పుదుచ్చేరి జిల్లా, పుదుచ్చేరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2][3]

ముత్యాలపేట
నియోజకవర్గం
(శాసనసభ కు చెందినది)
ముత్యాలపేట shown within పుదుచ్చేరి
జిల్లాపుదుచ్చేరి జిల్లా
కేంద్రపాలిత ప్రాంతముపుదుచ్చేరి
నియోజకవర్గ విషయాలు
పార్టీస్వతంత్ర
శాసనసభ సభ్యుడుజె. ప్రకాష్ కుమార్
రిజర్వేషను స్థానమాజనరల్

ఎన్నికైన సభ్యులు

మార్చు
ఎన్నికల సభ్యుడు పార్టీ
1964 పి. షణ్ముగం భారత జాతీయ కాంగ్రెస్
1969 కె. మురుగైయన్ ద్రవిడ మున్నేట్ర కజగం
1974[4] జి. పజనీరాజా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
1977[5] జి. పళని రాజా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
1980[6] జి. పళని రాజా ద్రవిడ మున్నేట్ర కజగం
1985[7] జి. పళని రాజా ద్రవిడ మున్నేట్ర కజగం
1990[8] జి. పళని రాజా ద్రవిడ మున్నేట్ర కజగం
1991[9] ఎం. బాలసుబ్రహ్మణ్యం ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
1996[10] ఎస్. ఆనందవేలు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
2001[11] ఎ. కాశిలింగం ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
2006[12] నంద టి శరవణన్ ద్రవిడ మున్నేట్ర కజగం
2011[13][14] నంద టి శరవణన్ ద్రవిడ మున్నేట్ర కజగం
2016[15] వైయాపురి మణికందన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
2021[16][17] జె. ప్రకాష్ కుమార్ స్వతంత్ర

మూలాలు

మార్చు
  1. "Map showing the Assembly constituencies of the U.T. of Pondicherry". Chief Electoral Office, Puducherry. Archived from the original on 8 జూన్ 2022. Retrieved 9 November 2021.
  2. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 5 October 2010. Retrieved 13 October 2021.
  3. "Schedule XXII Puducherry Table A - Assembly Constituencies" (PDF). Election Commission of India. Retrieved 31 January 2013.
  4. "Puducherry 1974". Election Commission of India. Archived from the original on 17 September 2021.
  5. "Puducherry 1977". Election Commission of India. Archived from the original on 27 September 2021.
  6. "Puducherry 1980". Election Commission of India. Archived from the original on 27 September 2021.
  7. "Puducherry 1985". Election Commission of India. Archived from the original on 17 September 2021.
  8. "Puducherry 1990". Election Commission of India. Archived from the original on 17 September 2021.
  9. "Puducherry 1991". Election Commission of India. Archived from the original on 17 September 2021.
  10. "Puducherry 1996". Election Commission of India. Archived from the original on 17 September 2021.
  11. "Puducherry 2001". Election Commission of India. Archived from the original on 27 September 2021.
  12. "Puducherry 2006". Election Commission of India. Archived from the original on 25 September 2021.
  13. Election Commission of India. "Puducherry General Legislative Election 2011". Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.
  14. Elections. "Pondicherry Assembly Election Results in 2011". Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.
  15. News18 (19 May 2016). "Complete List of Puducherry Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  16. "Puducherry General Legislative Election 2021". Election Commission of India. Retrieved 9 November 2021.
  17. NDTV (3 May 2021). "Puducherry Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.