ముదిగొండ మండలం (ఖమ్మం జిల్లా)
ముదిగొండ, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.[1]
ముదిగొండ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ముదిగొండ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°11′00″N 80°05′30″E / 17.1833°N 80.0916°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం జిల్లా |
మండల కేంద్రం | ముదిగొండ (ఖమ్మం జిల్లా) |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 202 km² (78 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 58,485 |
- పురుషులు | 29,245 |
- స్త్రీలు | 29,240 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.48% |
- పురుషులు | 60.06% |
- స్త్రీలు | 38.48% |
పిన్‌కోడ్ | 507158 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 2 నిర్జన గ్రామలు.ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 14 కి. మీ. దూరంలో ఉంది.ముదిగొండ గ్రామం ఖమ్మం - కోదాడ మెయిన్ రోడ్‌పై ఉంది. మండల కేంద్రం ముదిగొండ
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 58,485 - పురుషులు 29,245 - స్త్రీలు 29,240
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 202 చ.కి.మీ. కాగా, జనాభా 58,485. జనాభాలో పురుషులు 29,245 కాగా, స్త్రీల సంఖ్య 29,240. మండలంలో 16,575 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుగమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
పంచాయతీలు
మార్చు- అమ్మపేట
- బానపురం
- చిరుమర్రి
- గంధసిరి
- గోకినేపల్లి
- కమలాపురం
- కట్టాకురు
- ఖానాపురం
- లక్ష్మీపురం
- మాదాపురం
- మల్లన్నపాలెం
- మల్లారం
- మేడిపల్లి
- ముదిగొండ
- ముత్తారం
- పమ్మి
- పంద్రెగుపల్లి
- పెద్దమాండవ
- సువర్ణపురం
- వల్లభి
- వల్లపురం
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2019-04-04.
- ↑ "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.