ముద్దు పాప
ముద్దు పాప 1988లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. శివాజీ గణేశన్, ఎస్.వి.రంగారావు, జానకి, పద్మిని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్, పామర్తి లు సంగీతాన్నందించారు. [1]
ముద్దు పాప (1968 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్. గోపాలకృష్ణ |
తారాగణం | శివాజీ గణేషన్, ఎస్వీ.రంగారావు, జానకి, పద్మిని |
సంగీతం | పామర్తి & కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ రాజ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఎస్.వి. రంగారావు
- శివాజీ గణేషన్
- షావుకారు జానకి
- పద్మిని
- బేబీ రాణి
- సూర్య కాళ
- నాగేష్ బాబు
- సుందరిబాయి
- శకుంతల
- సహస్రనామం
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: కె.ఎస్. గోపాలకృష్ణన్
- స్టూడియో: శ్రీ రాజ్ ప్రొడక్షన్స్
- ఛాయాగ్రాహకుడు: కె. సంపత్
- కూర్పు: పర్వతనేని శ్రీహరి రావు
- స్వరకర్త: కె.వి. మహాదేవన్, పఆమర్తి
- గీత రచయిత: అనిసెట్టి సుబ్బారావు
- విడుదల తేదీ: ఏప్రిల్ 12, 1968
- సంభాషణ: అనిసెట్టి సుబ్బారావు
- సంగీత దర్శకుడు: కె.వి. మహాదేవన్, పామర్తి
- గాయకుడు: పి.సుశీల, ఎస్.జానకి, ఎ.పి.కోమల, విజయదుర్గ, ఎస్.ఉమ, ఘంటసాల వెంకటేశ్వరరావు, టి.ఎం. సౌందర్‌రాజన్, బి. గోపాలం, పి. లీలా
- ఆర్ట్ డైరెక్టర్: బి. నాగరాజన్
- డాన్స్ డైరెక్టర్: పి.ఎస్. గోపాలకృష్ణన్, కె. తంగప్పన్, చిన్ని-సంపత్
పాటలు
మార్చు- అఖిల సృష్టి భావించే లక్ష్మివో అణువణువును పలికించే - టి. యం. సౌందరరాజన్, రచన: అనిశెట్టి సుబ్బారావు
- ఆ రంభకొక లేఖ వ్రాస్తా మదిలో ఆవేశాలను మాటలు చేస్తా - ఘంటసాల , రచన: అనిశెట్టి
- నన్ను కూడి ఆడవా - పి.లీల, ఎ.పి. కోమల, టి. యం. సౌందరరాజన్, బి. గోపాలం బృందం , రచన: అనిశెట్టి
- నూరేళ్ళు నిలువవయ్యా లోకాల గెలువవయ్యా - పి.లీల, ఎ.పి.కోమల, ఎ. విజయదుర్గ బృందం, రచన:అనిశెట్టి
- మా బ్రతుకే సఫలము చేసేవురా నా మానసపు డోలలో - పి.సుశీల, టి. యం. సౌందరరాజన్ , రచన: అనిశెట్టి
- ముద్దుపాపా పుణ్యరూపా నా గృహమే పావనమురా - ఎస్.జానకి , రచన: అనిశెట్టి
మూలాలు
మార్చు- ↑ "Muddu Papa (1968)". Indiancine.ma. Retrieved 2020-08-30.