మునిపల్లి మండలం (సంగారెడ్డి జిల్లా)

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం


మునిపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా లోని మండలం.[1] మునిపల్లి ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సదాశివపేట నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది జహీరాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 32 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.

మునిపల్లి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, మునిపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, మునిపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, మునిపల్లి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°41′33″N 77°52′18″E / 17.692437°N 77.871666°E / 17.692437; 77.871666
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం మునిపల్లి (సంగారెడ్డి జిల్లా)
గ్రామాలు 30
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 40,965
 - పురుషులు 20,661
 - స్త్రీలు 20,304
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.97%
 - పురుషులు 61.52%
 - స్త్రీలు 33.73%
పిన్‌కోడ్ 502345

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త మెదక్ జిల్లాలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా జనాభా- మొత్తం 40,965 - పురుషులు 20,661 - స్త్రీలు 20,304. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 218 చ.కి.మీ. కాగా, జనాభా 40,965. జనాభాలో పురుషులు 20,661 కాగా, స్త్రీల సంఖ్య 20,304. మండలంలో 8,622 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు