మురళి నాయక్ భూక్యా

మురళి నాయక్ భూక్యా తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3]

మురళి నాయక్ భూక్యా

ఎమ్మెల్యే
పదవీ కాలం
2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం
ముందు బానోతు శంకర్‌ నాయక్‌
నియోజకవర్గం మహబూబాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం 1966
మహబూబాబాద్, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

రాజకీయ జీవితం

మార్చు

మురళి నాయక్ భూక్యా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో మహబూబాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు శంకర్‌ నాయక్‌ పై 50171 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి[4], తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టాడు.[5][6]

మూలాలు

మార్చు
  1. Sakshi (3 December 2023). "Murali Nayak Affidavit" (PDF). Archived from the original (PDF) on 3 December 2023. Retrieved 3 December 2023.
  2. Prabha News (3 December 2023). "Warangal - విజయం సాధించిన అభ్యర్ధుల వివరాలు .. కాంగ్రెస్ 10, బిఆర్ఎస్ 2". Archived from the original on 3 December 2023. Retrieved 3 December 2023.
  3. India Today (3 December 2023). "Mahabubabad (ST) assembly election results 2023: Mahabubabad (ST) Winning Candidates List and Vote Share" (in ఇంగ్లీష్). Archived from the original on 3 December 2023. Retrieved 3 December 2023.
  4. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  5. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
  6. Namaste Telangana (4 December 2023). "తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న 51 మంది.. జాబితా ఇదే!". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.