మురళీనగర్ (విశాఖపట్నం)
విశాఖపట్నం నగర శివారు ప్రాంతం
మురళీనగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1] ఇక్కడ అనేక నివాస భవనాలు ఉన్నాయి. ఇది ఆటోమొబైల్ షోరూంలకు కేంద్రంగా ఉంది.[2]
మురళీనగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°44′43″N 83°15′41″E / 17.745220°N 83.261311°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530007 |
Vehicle registration | ఏపి 32, 33 |
భౌగోళికం
మార్చుఇది 17°44′43″N 83°15′41″E / 17.745220°N 83.261311°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమీపంలో మర్రిపాలెం, కంచరపాలెం, న్యూ కరసా, డిఎల్ఎస్ కాలనీ, ఓల్డ్ కరసా మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]
రవాణా
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మురళీనగర్ మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, ఆర్టీసీ కాంప్లెక్స్, రవళమ్మపాలెం, జిల్లా పరిషత్, సింహాచలం హిల్స్, కింతాడ కోటపాడు, మాధవధార, ఎంఎన్ క్లబ్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]
ప్రార్థనా మందిరాలు
మార్చు- రామ నవీన్ లక్ష్మి దేవాలయం
- కోదండ రామాలయం
- సాయిబాబా దేవాలయం
- నిషాని ఘౌస్ - ఇ - ఆజామ్
- మసీదు-ఎ-నబ్వి
మూలాలు
మార్చు- ↑ "Murali Nagar Street, Muralinagar, Madhavadhara Locality". www.onefivenine.com. Retrieved 14 May 2021.
- ↑ "location". the hindu. 28 March 2013. Retrieved 14 May 2021.
- ↑ "Muralinagar Locality". www.onefivenine.com. Retrieved 14 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 14 May 2021.