మురళీ బాసా తెలుగు నాటకరంగంలో యువ దర్శకుడు, రచయిత.ప్రస్తుతం అస్సాం విశ్వవిద్యాలయం,డ్రామా విభాగం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.

మురళీ బాసా
మురళీ బాసా
మురళీ బాసా
జననం
మురళీ బాసా

(1983-03-01) 1983 మార్చి 1 (వయసు 41)
జన్మ స్థలము: సురవరం (గ్రామం), సంతకవిటి (మండలం ), శ్రీకాకుళం (జిల్లా )
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారతీయుడు
విద్యPh.D in Theatre Arts (pursuing) MPA (Masters in Performing Arts (HCU)
వృత్తిAcademician, Designer, Digital Artist and Director
క్రియాశీల సంవత్సరాలు2003,2009,2010,2011,2012,2013,2014,2015,2016
అస్సాం విశ్వ విద్యాలయం,సిల్చార్ , అస్సాం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రంగస్థల పరిశోధకుడు, నిర్దేశకుడు, రంగొద్దీపకుడు,రంగస్థల సహాయ ప్రొఫెస్సెర్
గుర్తించదగిన సేవలు
A straight Proposal, Gang of Girls, Baaki ithihas, Rooparoop, 1857 sitaara gir paregi, Hiroshima, Genuine Liars, Rudrama, Jaatakmala, Romeo, Julie and Security Guard, Museum of Lost Pieces, In search of Magic Lake, Charandas Chor, sacred Bodies (Old Delhi & New Medi) రుద్రమ,మెట్రో మెట్రో,మహిసాశుర మర్దిని,గోపాత్రుడు,

ప్రశ్న

రచన : గిజిగాడు గిచ్ఛుళ్ళు
ఎత్తు5.2 అడుగులు
జీవిత భాగస్వామిఅనిత
పిల్లలుబాసా దివ్యాన్షి
తల్లిదండ్రులుతల్లి: రమణమ్మ బాసా తండ్రి: బాసా కృష్ణ
బంధువులుఅన్నయ్య : బాసా నారాయణ రావు, వదిన :ద్రాక్షాయణి, తమ్ముడు: బాసా లింగరాజు
పురస్కారాలుసాధించిన పురస్కారాలు: కందుకూరి విశిష్ట పురస్కారం (2017), లండన్ భాగస్వామ్య పరిశోధక పారితోషకం యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్ , లండన్ సందర్శించడానికి
వెబ్‌సైటుwww.muralibasa.blogspot.in, www.muralibasa.wordpress.com, www.basamurali.blogspot.in, https://muralibasa.academia.edu/
నోట్సు
మురళీ బాసా
మురళీ బాసా దర్శకత్వం వహించిన ‘ప్రశ్న’ నాటకంలోని దృశ్యం

ఈయన శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలం, సురవరం గ్రామంలో 1983 మార్చి 1 వ తేదీ న జన్మించారు. తల్లిదండ్రులు రమణమ్మ, కృష్ణ.

 
మురళీ బాసా సాంకేతిక సహకారం అందిచిన నాటకంలోని దృశ్యం

బాల్యంలో "స్వాతంత్ర్యం" అనే పాఠ్యాంశాన్ని నాటికగా మార్చి స్కూల్ టీచర్ పాత్ర నుండి రంగస్థలంలో రంగప్రవేశం చేశాడు. ఆ తర్వాత "బాలనాగమ్మ "లో పకీరు అసిస్టెంట్ గా పాత్రను వేసి గ్రామంలో జరిగే యాత్ర మహాత్సవంలో ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో జరిగిన నాటకాల్లో ప్రథమ బహుమతి పొందాడు.

ఆంధ్రయూనివర్శిటీ నిర్వహించిన యువజనోత్సవాల్లో 2003 లో డి ఎన్నార్ కళాశాలలో మహేంద్ర చక్రవర్తి దర్శకత్వంలో " ద రియల్ ఇండిపెండెన్స్" అత్యుత్తమప్రదర్శన ఇవ్వడం జరిగింది. అదే సంవత్సరంలో సత్యభామ డీమ్డ్ విశ్వవిద్యాలయం, మద్రాస్ లో జరిగిన సౌత్ జోన్ యువజనోత్సావాల్లోను, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ లో జరిగిన జాతీయ యువజనోత్సవాల్లో అద్భుత ప్రదర్శన జరిపి అనేక మంది ప్రశంసలు అందుకున్నారు.

జాతీయ స్థాయిలో జరిగిన యువజనోత్స వాలలో ప్రథమ బహుమతి పొందారు. ఆ తరువాత 2006 లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో "పొస్టు గ్రాడ్యుయేషను " థియేటర్ విభాగంలో సరోజిని నాయుడు స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎండ్ కమ్యూనికేషన్ లో పూర్తి చేశాడు.

తను చదువుతున్న కాలం నుండే దృశ్య పరికల్పనలో తనదైన ముద్రను వేస్తూ వచ్చాడు. జాతీయ స్థాయిలో పేరొందిన దర్శకులుతో ప్రొఫెసర్ రామానుజం, మోహన్ మహర్షి, త్రిపురారి శర్మ, భరత్ శర్మ, సత్యబ్రత రౌత్, రాజీవ్ వెలిచేటి, హేపీ రనజిత్ లతో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత యూజిసి జే ఆర్ ఎఫ్ పొంది హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో "డిజటల్ మీడియా, ఫెర్ఫార్మెన్స్" అనే అంశం పై పరిశోధన చేస్తున్నాడు.

వివిధ స్కూల్లో ఏక్టింగ్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఎయిడ్స్, ట్రాఫిక్ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కలిగించే విధంగా స్ట్రీ ట్ ఫెర్ఫార్మెన్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం నాటకరంగం విభాగం , అస్సాం విశ్వవిద్యాలయం లో ఆచార్యునిగా పనిచేస్తున్నారు. అక్టోబర్ 2017 నుండి తన సేవలు అందిస్తున్నారు


దర్శకత్వం

మార్చు

తెలుగు థియేటర్ లో ప్రఖ్యాత గాంచిన రచయత గొల్లపూడి మారుతీరావు రచించిన "ప్రశ్న" అనే నాటకం, హబీబ్ తన్వీరు నాటకం "చరణ్ దాస్ చోర్" "మోంటాజ్, ఎ ఫెర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ అగన్ట్ స్ట్రిండ్ బర్గ్" "ఓల్డ్ ఢిల్లీ ఎండ్ న్యూ మీడియా" వంటి నాటాకాలకి దర్శకత్వం వహించారు.ది పోస్ట్ మ్యాన్ అను రేడియో కథను అనువదించి దర్శకత్వం చేసారు. రిహానా హార్న్ ఆర్ట్స్ అండ్ వెల్ఫేర్ సొసైటీ, ఢిల్లీ సమర్పించు " ఇన్ సెర్చ్ అఫ్ మేజిక్ లేక్ " బాలల నాటకానికి దర్శకత్వం వహించారు. బైయింగ్ ఎ హౌజ్ అనే నాటకాన్ని అస్సాం యూనివర్సిటీ లో విద్యార్థులు తో ప్రదర్శించారు.

డిజైనర్

మార్చు

దృశ్య పరికల్పన, రంగోద్దీపనంలో తనదైన ముద్ర వేశారు. 13 14,15,17, 18 భారత రంగ మహోత్సవాలలో జరిగిన ప్రదర్శన లకు "మ్యూజియం ఆఫ్ లాస్ట్ పీసెస్", రూప్ అరూప్ " పరమ్ పురుష్ " "ఎ స్ట్రైట్ ప్రోపొజల్" "బాకీ ఇతిహాస్" వంటి ప్రదర్శనలతో పాల్గొన్నారు. దేశంలో పేరెన్నికగన్న సంస్థ లతో పనిచేస్తూ మురళీ తన అమూల్యమైన సలహాలు అందిస్తూ సంస్థల యొక్క కార్యక్రమాలుకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు.

తను పని చేస్తున్న సంస్థలు

మార్చు
  1. భూమిక క్రియేటివ్ డ్యాన్స్ సెంటర్, ఢిల్లీ
  2. యూనికార్న్ యాక్టర్స్ స్టూడియో, ఢిల్లీ
  3. ముద్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్, హైదరాబాద్
  4. స్టెప్ డ్యాన్స్ స్టూడియో, హైదరాబాద్
  5. కాదర్ ఆలీ బేగ్ ఫౌండేషన్, హైదరాబాద్
  6. క్యామ్స్, హైదరాబాద్
  7. ఆశీర్వాద్ రంగ్ మండలం, భీహార్
  8. జనాభాేరి ధియేటర్ గ్రూప్, కేరళ
  9. శ్రీ అన్నపూర్ణ కల్చరల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్
  10. రాయల్ ధియేటర్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్

నాటక రంగోద్దీపనం

మార్చు

డిజైన్ చేసిన నాటకాలు

మార్చు
  1. ఎ స్ట్రైట్ ప్రపోజల్
  2. జెన్యూన్ లైర్స్
  3. హిరోషిమా: 1945 ఆగస్టు 6
  4. లవ్ కా ఓవర్ డోస్
  5. గ్యాంగ్ ఆఫ్ గర్ల్స్
  6. వైట్ హ్యాండ్స్
  7. రోమియా జూలియట్ ఎండ్ సెక్యూరిటీ గార్డ్
  8. రూప్ అరూప్
  9. కోదండ పాణీ
  10. కులీ దిలోంకీ షాజ్దా
  11. మెక్ బెత్
  12. ఆంటీగొనీ
  13. తాజ్మహల్ కీ టెండర్
  14. బాకీ ఇతి హాస్
  15. 1857 సితార గిర్ పడేగి

డ్యాన్స్ బ్యాలేలు

మార్చు
  1. మహిషాసుర మర్దిణి
  2. జాతక్ మాల
  3. మెట్రో మెట్రో
  4. నృత్యార్చన
  5. రత్నాకర్
  6. రుద్రమ

రచయతగా

మార్చు

గిజిగాడు అని కలం పేరుతో గిజిగాడు గిచ్చుల్లు అనే ఓ బ్లాగ్ ప్రారంభించి అందరి మనసులు గిచ్చడం ప్రారంభించారు.తన రచనల్లో హాస్యాన్ని ఇనుమడింప చేసి సుమారు 40 కవితలు రాశారు . భాష పై పట్టు, గ్రామీణ పదాలు ఈ రచనల్లో కనిపిస్తాయి . హుద్ హుద్ తుఫాను పై రచించిన కవిత నేటి తెలుగు .కామ్ లో ప్రచురితమయ్యింది. మరిన్ని వివరాలకు గిజిగాడు బ్లాగ్ ని క్రింది లింక్ లో చూడ గలరు. https://web.archive.org/web/20150416005522/https://muralibasa.wordpress.com/

అంతర్జాల పుస్తకం కొరకుhttps://web.archive.org/web/20170928154642/http://kinige.com/book/Gijigadu+Gichchullu

పరిశోధన

మార్చు

డిజటల్ మీడియా పై పరిశోధనలో భాగంగా లండన్ లోని వివిధ విశ్వవిద్యాలయాలు సందర్శించారు. నాటక రంగంలో వివిధ అంశాలపై కాన్ఫరెన్స్ ల్లో పరిశోధన పత్రాలు సమర్పించారు. కొన్ని పరిశోధనలు UGC carelist జర్నల్ నందు ప్రచురితం అయ్యాయి. మరియూ పుస్తకాల్లో అధ్యాయాలు గా ప్రచురితం చేయడం జరిగింది. కొన్ని ముఖ్యమైన ప్రచురణలు.

పరిశోధన గుర్తింపు 

గూగుల్

https://scholar.google.co.in/citations?user=kqmfWM8AAAAJ&hl=en

ఆర్సిడ్ (ORCID)

https://orcid.org/0000-0001-7438-9125

విద్వాన్ (Vidhwan)107938


1. “Management and the Arts” ISTR, Bangalore (2008) ○ “Actors Body Mechanism – A bio physical factor” University of Hyderabad (2008)

2. “Media is as An Intra and Inter Image on the Stage” IFTR, Hyderabad (2011) ○ “His characters, His writings and the relevance of the present society: strindberg’s ideas “ INTERNATIOAL CONFERENCE, Pudicherry (2012)

3. “ A social Networking space for interactive and interpretative sharing of ideas on a pervasive Digital Technologies: Facebook” Dept of Malayalam, University of Chennai (2012)

మూలాలు

మార్చు
  1. మురళీ బాసా బ్లాగ్
  2. గిజిగాడు గిచ్చుల్లు
  3. మురళీ బాసా ఇతర బ్లాగ్
  4. రాయల్ థియేటర్ బ్లాగ్

బయటి లంకెలు

మార్చు

నాట్య హాషినీ అంతర్జాల పత్రిక లో ఇంటర్వ్యూ

https://natyahasini.in/my-lighting-works-blend-with-new-technology-says-murali/#comment-665

బోర్డ్ మెంబర్

https://www.sectorseven.in/team.html Archived 2022-09-20 at the Wayback Machine

Covid 19 online classes

https://way2barak.com/lockdown-faculties-of-assam-university-starts-imparting-online-classes/


చిల్డ్రన్ థియేటర్ వార్క్షాప్ https://www.barakbulletin.com/en_US/theatre-group-bhabikal-conducts-week-long-acting-workshop-for-kids/

కందుకూరి విశిష్ట పురస్కారం : http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/kandukuri-puraskarams-for-68-theatre-personalities/article18074818.ece

 లైటింగ్ డిజైన్ ద మ్యూజియం ఆఫ్ లాస్ట్ పీసెస్ https://web.archive.org/web/20160910235646/http://www.nasadiya.com/nsdbrm12/themuseum.html

A straight Proposal Director   Happy Ranajit web interview https://web.archive.org/web/20170830210119/http://www.gaylaxymag.com/articles/entertainment/interview-with-happy-ranajit-director-of-a-straight-proposal/#gs.6MJWLRk  

GD Goenka School activites

https://gdgws.gdgoenka.com/wp-content/uploads/2016/03/March-April-Calendar.pdf

పరిశోధక పత్రాలు https://web.archive.org/web/20140627054649/http://uohyd.academia.edu/MuraliBasa

[permanent dead link] https://clas-pages.uncc.edu/visualrhetoric/projects/individual-projects/em

[permanent dead link] otion-through-theatrical-lighting/%5B%5D