మువ్వగోపాలుడు
(మువ్వ గోపాలుడు నుండి దారిమార్పు చెందింది)
మువ్వ గోపాలుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1987 లో విడుదలైన ఒక కుటుంబ కథాచిత్రం. ఇది బాలకృష్ణకు ఒక మంచి విజయవంతమైన చిత్రం. ఇది తమిళంలో వచ్చిన వెన్నరాడై అనే చిత్రానికి పునర్నిర్మాణం. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.గోపాలరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కె.వి. మహదేవన్ సంగీతాన్నందించారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి, శోభన, జయచిత్ర ప్రధాన తారాగణంగా నటించారు.[1]
మువ్వ గోపాలుడు (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
నిర్మాణం | యస్.గోపాలరెడ్డి |
తారాగణం | బాలకృష్ణ, విజయశాంతి, శోభన |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | భార్గవ ఆర్ట్స్ |
విడుదల తేదీ | మే 19, 1987 |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- నందమూరి బాలకృష్ణ - గోపి
- విజయశాంతి -నిర్మల
- జయచిత్ర - నాగలక్ష్మి
- శోభన - కృష్ణవేణి
- రావు గోపాలరావు - బసవరాజు
- గొల్లపూడి మారుతీరావు
- వై.విజయ,
- అనిత,
- కె.కె. శర్మ,
- చిడతల అప్పారావు,
- కల్పన రాయ్,
- బ్రహ్మాజీ,
- ఉసిలై మణి
- ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు, కె వి మహదేవన్.
పాటల జాబితా
మార్చు- పాటల రచయిత: సింగిరెడ్డి నారాయణరెడ్డి.
- మువ్వ గోపాలుడు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- అందగాడా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- ముత్యాల చెమ్మ చెక్కలు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పీ సుశీల
- ఏయ్ గుమ్మా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- ఏదలోన రగిలే , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- వేగుచుక్క , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: కోడి రామకృష్ణ
- స్టూడియో: భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
- నిర్మాత: ఎస్.గోపాల్ రెడ్డి;
- స్వరకర్త: కె.వి. మహదేవన్
- విడుదల తేదీ: జూన్ 19, 1987
- ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు
మూలాలు
మార్చు- ↑ "Muvva Gopaludu (1987)". Indiancine.ma. Retrieved 2020-08-29.