మూగవారిపల్లె కడప జిల్లా పెనగలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

మూగవారిపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
మూగవారిపల్లె is located in Andhra Pradesh
మూగవారిపల్లె
మూగవారిపల్లె
అక్షాంశరేఖాంశాలు: 14°18′17″N 79°15′00″E / 14.3047308°N 79.25°E / 14.3047308; 79.25
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండలం పెనగలూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516 101
ఎస్.టి.డి కోడ్ 08566

దేవాలయాలు మార్చు

  • ఈ గ్రామంలోని హరిజనవాడలో వెలసిన పురాతన గ్రామదేవత, గంగమ్మ ఆలయం వద్ద, సాంప్రదాయం ప్రకారం, ప్రతి సంవత్సరం, ఉగాది తరువాత, జాతర నిర్విహించెదరు. 2014, ఏప్రిల్ 3, గురువారం నాడు, ఈ జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామదేవతకు చలువ ముద్దలను సమర్పించారు.[1]
  • ఈ గ్రామంలోని హరిజనవాడలో వెలసిన శ్రీ సీతారాముల గ్రామోత్సవం 2014, మే-18 ఆదివారం నాడు అత్యంత వైభవంగా చేపట్టినారు. ఏటా పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల తరువాత, ఇక్కడ సాంప్రదాయం ప్రకారం, సీతారాముల ఉత్సవ విగ్రహాలను గ్రామ ప్రధాన వీధులలో ఊరేగింపుగా తీసికొని వెళ్ళుట ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టినారు.[2]

మూలాలు మార్చు

  1. ఈనాడు కడప; 2014, ఏప్రిల్-4; 5వ పేజీ.
  2. ఈనాడు కడప; 2014, మే-19; 4వ పేజీ.