మూస చర్చ:ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటం
తాజా వ్యాఖ్య: మూసగా తరలింపు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
రెక్టాంగులర్ ప్రొజెక్షన్ కావాలి
మార్చుకొంత పరిశీలించినతరువాత కామన్స్ లో వున్న బొమ్మ rectangular projection కాదని తెలిసింది. వేరే రెక్టాంగిల్ ప్రొజెక్షన్ దొరికింది కాని దాని హద్దులు సరిగా నిర్ణయించుట కుదరలేదు. --అర్జున (చర్చ) 01:05, 21 అక్టోబర్ 2013 (UTC)
- పటం హద్దులు సరిగా తెలిసినతరువాత, పటం దిద్దబడినతరువాత( 2014 పటం) దోషాలు తొలగినవి.--అర్జున (చర్చ) 01:22, 18 మార్చి 2015 (UTC)
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటం తరలింపు గురించి
మార్చుఅర్జున గారూ, ఆంధ్ర ప్రదేశ్.. ను ఆంధ్రప్రదేశ్.. అని మార్చాలని ప్రతిపాదన, 'ము' తో అంతమయ్యే పదాల విషయంలో 'ము' స్థానంలో 'అనుస్వారం' వాడుకలోకి వచ్చినందున వీటి ప్రకారం AWB ద్వారా చేయు మార్పులుకు అనుగుణంగా "ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటం" గా తరలింపు చేయగలందులకు మిమ్మల్ని కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 13:59, 4 ఫిబ్రవరి 2020 (UTC)
- యర్రా రామారావు గారికి, అనుమతి అవసరంలేదండి. నేను మార్పులు చేశాను.--అర్జున (చర్చ) 06:13, 5 ఫిబ్రవరి 2020 (UTC)
మూసగా తరలింపు
మార్చుఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల పటం లో జరిగిన చర్చ, నిర్ణయం ప్రకారం దీనిని దారిమార్పులేకుండా మూసగా తరలించాను.--యర్రా రామారావు (చర్చ) 05:12, 1 ఏప్రిల్ 2021 (UTC)
- యర్రా రామారావు గారు, మీరు ఈ సవరణలు చేయడం నిర్ణయం పరిధి దాటిందని నేను భావిస్తున్నాను. కాని దీనిపై నేను చర్చను పొడిగించదలచటంలేదు. --అర్జున (చర్చ) 00:47, 2 ఏప్రిల్ 2021 (UTC)
- అర్జున గారు, నేను చేసిన సవరణలు మీకు భాధకలిగిస్తాయని అనుకోలేదు.క్షమించండి. యర్రా రామారావు (చర్చ) 06:04, 2 ఏప్రిల్ 2021 (UTC)