మూస చర్చ:ఇతర ప్రాజెక్టులు

వికీఖోట్ కు వికీవ్యాఖ్య అని నామకరణం చేయాలనుకుంటున్నాను. తిరిగి ఎందు మార్చేశారు? --వైజాసత్య 17:58, 18 ఆగష్టు 2007 (UTC)

వ్యాఖ్య అబి సరిగా పడడం లేదు. మరో విషయం అన్ని వికీ ప్రాజెక్టు ల పేర్లు ఒకలాగ ఉన్నట్లు లేదు. సమన్వయం జరగాలి. ముఖ్యంగా క్ గుణింతం వద్ద కి లేదా కీ మళ్లి అంత్య మందు విక్షనరీ లేక విక్షనరి కొన్ని కోట్ల ఒక లాగ మరొ చోట రి ఉమ్ది కొన్ని చోట్;రీ --మాటలబాబు 18:02, 18 ఆగష్టు 2007 (UTC)
వికీల పేర్లను మనం తెలుగీకరణం చెయ్యవచ్చా? కూడదేమోననే ఉద్దేశ్యంతో అడుగుతున్నాను. ఒకవేళ చెయ్యవచ్చంటే మాత్రం.. వికీవ్యాఖ్య చక్కగుంది. పోతే, ఖోట్ అనేది తప్పనుకుంటున్నాను.. అది కోట్ -అంతే! __చదువరి (చర్చరచనలు) 18:15, 18 ఆగష్టు 2007 (UTC)
నేనూ అలాగే అనుకున్నాను (తెలుగించకూడదని) కానీ ఇక్కడ కొన్ని వివిధ భాషల్లో విక్షనరీ, వికీబుక్స్ ల పేర్లు గమనించండి (ప్రత్యేకంగా టర్కిష్ వికీబుక్స్ అనువాదం) --వైజాసత్య 07:45, 19 ఆగష్టు 2007 (UTC)
అవును సోదర ప్రాజెక్టుల పేర్లు వారి వారి భాషలలొ పెట్టుకొన్నారు. ఫ్రెంచ్ వారి విక్షనరి సోర్సు పేర్లు మార్చుకొన్నారు--మాటలబాబు 20:24, 11 సెప్టెంబర్ 2007 (UTC)
Return to "ఇతర ప్రాజెక్టులు" page.