మూస చర్చ:సహాయం కావాలి

తాజా వ్యాఖ్య: 2021-12-31 నాటికి పురోగతి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

మూస వాడుక ఫలితాల పురోగతి 2020-07-16

మార్చు

మూస వాడుక (రచ్చబండ, సముదాయపందిరిలో కనబడేటట్లు చేసిన తేది)ప్రారంభం : 2013-02-11

గడచిన కాలం: 7 సంవత్సరాలు పై బడి

సహాయం చేయబడిన పేజీల విశ్లేషణ

మార్చు

వర్గం:సహాయం చేయబడిన పేజీలు సంఖ్య:286 అనగా నెలకు :286/84 =3.4

ns fulfilled help requests
వాడుకరి చర్చ: 131
చర్చ: 124
వికీపీడియా చర్చ: 10
మూస చర్చ: 9
వికీపీడియా: 7
వర్గం చర్చ: 2
దస్త్రంపై చర్చ: 1
మీడియావికీ చర్చ: 1
వేదిక చర్చ: 1

సంవత్సరానికి సగటున 19 మంది వాడుకరులు తమ చర్చాపేజీలలో సహాయాన్ని అభ్యర్ధించగా సహాయం పొందారు. మొదటి పేరుబరి లో సగటున సంవత్సరానికి 17 పేజీలలో సహయం కావాలి చర్చ కోరగా , సహాయం పొందారు.

సహాయం విఫలమైన పేజీల విశ్లేషణ

మార్చు

వర్గం:సహాయం లభించని పేజీలు సంఖ్య:24 వివరాలు

ns COUNTA of page_title
చర్చ: 15
మూస చర్చ: 1
వాడుకరి చర్చ: 4
వికీపీడియా చర్చ: 4

సగటున మొదటి పేరు బరిలో సంవత్సరానికి 2 అభ్యర్ధనలు విఫలమైయ్యాయి.

గమనిక:ఒక పేజీలో ఒకటికి మించి సహాయం సంబంధించిన మూసలుండవచ్చు కావున పై గణాంకాలు కలిపి విశ్లేషించటం వీలుకాదు.--అర్జున (చర్చ) 07:35, 16 జూలై 2020 (UTC)Reply

సహాయం xxxx తో ప్రారంభమయ్యే మూసల మార్పు

మార్చు

{{సహాయం కావాలి}} మూస తెవికీలో చర్చలలో ఎక్కువమంది స్పందించడానికి, తద్వారా చర్చలు మెరుగుగా జరగటానికి ఉద్దేశించబడింది. కొన్ని వాడుకలప్పుడు, తొలి వారం రోజులలో ఎ ఒక్కరూ స్పందించరు. దానికి వివిధ కారణాలుండవచ్చు. అప్పుడు {{సహాయం కావాలి-విఫలం}} తో మార్చటం జరుగుతుంది. ఆ తరువాత ఎవరైనా సహాయం లభించని చర్చలను చూసి స్పందించి, చర్చ కొనసాగి మరల ఆగిపోయినప్పుడు ( ఏకాభిప్రాయం రావలసిన అవసరంలేదు) {{సహాయం చేయబడింది}} తో మార్చటం మంచిది. అలా చేయటం వలన, ఇంకా స్పందనలు రాని అంశాల ప్రాధాన్యత పెరుగుతుంది. అర్జున (చర్చ) 22:27, 25 మార్చి 2021 (UTC)Reply

2021-12-31 నాటికి పురోగతి

మార్చు

క్వారీ కెరీ 61393 ఆధారంగా విశ్లేషణ.

page_namespace number_of_pages
చర్చ: 46
వాడుకరి చర్చ: 20
వికీపీడియా చర్చ: 7
మూస చర్చ: 5
వికీపీడియా: 1
వర్గం చర్చ: 1

వ్యాస చర్చాపేజీలలో మూస వాడటం ఎక్కువవటం మంచి పరిణామం. --అర్జున (చర్చ) 11:52, 9 జనవరి 2022 (UTC)Reply

{{సహాయం కావాలి-విఫలం}} చేర్చిన పేజీలకు ఆరునెలలైనా స్పందనలేకపోతే, ఆ మూసను లింకుగా మార్చాను. మూసకు లింకుగల పేజీల ద్వారా వాటిని చూడవచ్చు. మూస సూచనలో తగిన సవరణ చేశాను. --అర్జున (చర్చ) 16:18, 9 జనవరి 2022 (UTC)Reply
ఎక్కువ వీక్షణలు గల వ్యాసాల నాణ్యతను పెంచటానికి వాటికి గతంలో కృషిచేసిన సభ్యుల పేర్లు పేర్కొంటూ {{సహాయం కావాలి}} అభ్యర్ధన చేసినా, వికీసముదాయం బలహీనంగా వుండడం, లేక ఇతర ప్రాజెక్టులు లేక పనులలో ఎవరికివారు పనిచేస్తుండటంతో స్పందన బలహీనంగా వుండడంతో ప్రయోగం విఫలమైంది. (ఉదాహరణ)--అర్జున (చర్చ) 01:43, 10 జనవరి 2022 (UTC)Reply
Return to "సహాయం కావాలి" page.