చర్చ:భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు
తాజా వ్యాఖ్య: వ్యాస సారాంశాన్ని (మొదటి విభాగం) ఆంగ్ల వికీనుండి అనువాదం చేయాలి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
వ్యాసం పేరు
మార్చుహక్కులు అయినా ప్రాథమిక హక్కులైనా పౌరులకు ఆయా దేశాలు ఇచ్చే అంశాలు. నా అభిప్రాయంలో దీనిని భారతీయుల ప్రాథమిక హక్కులు అని మారిస్తే సమంజసంగా ఉంటుంది.Rajasekhar1961 06:26, 10 మే 2008 (UTC)
- ఓ.కే.- ఇంకొంచెం సవరణ. ఇది భారత రాజ్యాంగం కు సంబంధించిన వ్యాసంగా రూపొదుతున్నది. కనుక ఈ వ్యాసాన్ని భారత రాజ్యాంగం - ప్రాధమిక హక్కులుకు తరలించుదాం. భారతీయుల ప్రాథమిక హక్కులు నుండి దారి మళ్ళింపు పెడదాము. నిస్సార్ గారూ! వ్యాసాన్ని కొనసాగించండి. తరలింపులు తరువాత చేయవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:49, 10 మే 2008 (UTC)
- ఇంకోమాట. "ప్రాథమిక" కాదనుకొంటాను. "ప్రాధమిక" (బొడ్డులో చుక్క పెట్టొద్దు - అని మా తెలుగు మాష్టారు అనేవారు!) - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:58, 10 మే 2008 (UTC)
- అలాగే కానివ్వండి. మిత్రుడు నిసార్ అహ్మద్ 09:24, 10 మే 2008 (UTC)
- సభ్యులు ఈ వ్యాసం చదివి తమ అభిప్రాయాలు తెలుపవలెనని కోరుచున్నాను, మార్పులు చేర్పుల సూచనలకు స్వాగతం. సభ్యుడు నిసార్ అహ్మద్ 20:06, 13 మే 2008 (UTC)
వ్యాస సారాంశాన్ని (మొదటి విభాగం) ఆంగ్ల వికీనుండి అనువాదం చేయాలి
మార్చు{{సహాయం కావాలి-విఫలం}} రోజుకు షుమారు 100 వీక్షణలు గల ఈ వ్యాసానికి ఎన్నో సంవత్సరాలనుండి సరియైన మొదటి విభాగం లేదు. ఆంగ్ల వికీనుండి అనువాదం చేసి చేర్చాలి. --అర్జున (చర్చ) 09:31, 25 జూలై 2020 (UTC)
- ఎక్కువగా మార్పులు చేసిన Ahmed Nisar ,K.Venkataramana ,Mpradeep , యర్రా రామారావు ,Chaduvari , JVRKPRASAD ,Varmapak సభ్యులు సహాయం చేయగలరా?-- అర్జున (చర్చ) 03:42, 4 ఆగస్టు 2020 (UTC)
- స్పందనలు లేవు, కాలదోషం పట్టినందున, మూసను లింకుగా మారుస్తున్నాను.--అర్జున (చర్చ) 16:12, 9 జనవరి 2022 (UTC)