మూస చర్చ:COVID-19 pandemic data/India/Tamil Nadu medical cases by district
తాజా వ్యాఖ్య: ఈ మూస అవసరమా? టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
ఈ మూస అవసరమా?
మార్చుఈ మూసను ఏ పేజీలోనూ ట్రాన్స్‌క్లూడు చెయ్యలేదు, కేవలం లింకులిచ్చారంతే. కింది అంశాలను పరిశీలిస్తే:
- ఈ మూస రెండేళ్ళ కిందటి (2020 ఆగస్టు 12 నాటి) డేటాను చూపిస్తోంది. ఒకసారి తాజాకరిస్తే సరిపోదు, ఎప్పటికప్పుడు తాజాకరిస్తూ ఉండాలి.
- తమిళనాడు లోని జిల్లాల కోవిడ్ డేటాను సేకరించడం ఎప్పటికప్పుడు తాజాకరించడం చాలా పెద్ద పని, చెయ్యలేం అనిపిస్తోంది.
- పైగా, ఈ మూస తమిళనాడు రాష్ట్రం ఒక్కదానికే ఉంది, మిగతా రాష్ట్రాలకు ఇలాంటి మూసల్లేవు.
- మూసలో అన్నీ ఎర్రలింకులే ఉన్నాయి. పేర్లన్నీ ఇంగ్లీషులో ఉన్నాయి.
ఈ కారణాల వలన ఈ మూసను తొలగించవచ్చునేమో పరిశీలించాలి. దీనిపై పనిచేసిన వాడుకరి:K.Venkataramana, వాడుకరి:Ch Maheswara Raju, వాడుకరి:Arjunaraoc గార్లు దీన్ని పరిశీలించవలసినది.__ చదువరి (చర్చ • రచనలు) 09:36, 30 ఆగస్టు 2022 (UTC)