మూస చర్చ:GA
తాజా వ్యాఖ్య: టాపిక్స్ అవసరమా? టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
టాపిక్స్ అవసరమా?
మార్చుప్రస్తుతం మనం మంచి వ్యాసం విషయంలో చాలా తొలిదశలో ఉన్నందున టాపిక్స్ దాకా అనవసరమేమో అనిపిస్తోంది. కనీసం ఓ 50 వ్యాసాలు వచ్చేవరకూ టాపిక్స్ పెద్ద ముఖ్యమైన అంశం కాదనిపిస్తోంది. ఈ అంశంపై పనిచేస్తున్న వాడుకరి:Chaduvari, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:yasshu28లతో సహా ఆసక్తి ఉన్నవారెవరైనా దీనిపై వ్యాఖ్యానించవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 08:57, 27 జనవరి 2019 (UTC)
- ప్రస్తుతం తెవికీ ఉన్న స్థాయికి, టాపిక్స్ అవసరం లేదు. ఇప్పటివరకూ జరిగిన వ్యాసాల తులనలో టాపిక్సును పక్కన పెట్టాం.__చదువరి (చర్చ • రచనలు) 10:39, 27 జనవరి 2019 (UTC)