సూపర్ డీలక్స్
(సూపర్ డీలక్స్ నుండి దారిమార్పు చెందింది)
సూపర్ డీలక్స్ తమిళంలో 2019లో విడుదలై.. అదే పేరుతో 2021లో తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదలైన సినిమా. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ, మిస్కిన్ రాజా, గాయత్రీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 29 జులై 2021న విడుదల చేసి, [1] సినిమాను 2021 August 6న ఆహా లో విడుదలైంది.[2]
సూపర్ డీలక్స్ | |
---|---|
దర్శకత్వం | త్యాగరాజన్ కుమార్ రాజా |
స్క్రీన్ ప్లే |
|
నిర్మాత | త్యాగరాజన్ కుమార్ రాజా |
తారాగణం | విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ, మిస్కిన్, గాయత్రీ శంకర్ |
ఛాయాగ్రహణం |
|
కూర్పు | సత్యరాజ్ నటరాజన్ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
విడుదల తేదీ | 6 ఆగస్టు 2021 |
సినిమా నిడివి | 176 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చునలుగురు వ్యక్తుల జీవితాల్లో ఒకేసారి జరిగే వేర్వేరు సంఘటనల సమాహారంగా సూపర్ డీలక్స్‌ను నిర్మించారు.[3]
నటీనటులు
మార్చు- విజయ్ సేతుపతి [4]
- ఫహాద్ ఫాజిల్
- సమంత
- రమ్యకృష్ణ
- మిస్కిన్ రాజా
- గాయత్రీ శంకర్
- మృణాళిని రవి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్ : సిద్ధేశ్వర వైష్ణవి ఫిలింస్ [5]
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్యాగరాజన్ కుమార్ రాజా
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్యాగరాజన్ కుమార్ రాజా, మిస్కిన్, నలన్ కుమారస్వామి, నీలన్ కె.శేఖర్
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, నీరవ్ షా
- ఎడిటింగ్: సత్యరాజ్ నటరాజన్
మూలాలు
మార్చు- ↑ Eenadu (3 August 2021). "ఇక ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్.. ట్రైలర్ వచ్చేసింది! - tollywood cinema news super deluxe telugu trailer". Archived from the original on 7 August 2021. Retrieved 7 August 2021.
- ↑ HMTV (3 August 2021). "ఆగస్టు 6న ఆహాలో సూపర్ డీలక్స్". Retrieved 7 August 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Eenadu (7 August 2021). "సూపర్ డీలక్స్ రివ్యూ". Archived from the original on 7 August 2021. Retrieved 7 August 2021.
- ↑ Andrajyothy (4 August 2021). "ట్రాన్స్‌జెండర్ పాత్రలో సేతుపతి.. ఆకట్టుకుంటున్న". Archived from the original on 7 August 2021. Retrieved 7 August 2021.
- ↑ 10TV (22 February 2021). "సూపర్‌హిట్ సూపర్ డీలక్స్ తెలుగులో | Super Deluxe Movie" (in telugu). Retrieved 7 August 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)