ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు
ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెలుగు సినిమా. అమ్ము క్రియేషన్స్ సమర్పణలో కల్పన చిత్ర బ్యానర్‌పై కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమాకు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించాడు. సోహైల్, మృణాళిని, రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రారంభోత్సవం 2022 ఏప్రిల్ 18న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అనంతరం రాజేంద్రప్రసాద్, హీరో సోహైల్ హీరోయిన్ అనన్య లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా, నిర్మాత కె.అచ్చిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశాడు.[1][2] ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమా 2023 మార్చి 3న విడుదలైంది.
ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఎస్వీ కృష్ణారెడ్డి |
రచన | ఎస్వీ కృష్ణారెడ్డి |
నిర్మాత | కోనేరు కల్పన |
తారాగణం | సోహైల్ మృణాళిని రాజేంద్రప్రసాద్ మీనా |
ఛాయాగ్రహణం | సి. రామ్ ప్రసాద్ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | ఎస్వీ కృష్ణారెడ్డి |
నిర్మాణ సంస్థ | ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి |
విడుదల తేదీ | 2023 మార్చి 3 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
నటీనటులుసవరించు
- సోహైల్
- మృణాళిని
- రాజేంద్రప్రసాద్
- మీనా
- ఆలీ
- సునీల్
- వరుణ్ సందేశ్
- హేమ
- అజయ్ ఘోష్
- రాజా రవీంద్ర
- సప్తగిరి
- ప్రవీణ్
- పృథ్వి
- కృష్ణ భగవాన్
- వైవా హర్ష
- సనా
- సురేఖావాణి
- పండు
- రాకెట్ రాఘవ
సాంకేతిక నిపుణులుసవరించు
- బ్యానర్: కల్పన చిత్ర
- నిర్మాత: కోనేరు కల్పన
- కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి
- సంగీతం: ఎస్వీ కృష్ణారెడ్డి
- సినిమాటోగ్రఫీ: సి. రామ్ ప్రసాద్
- ఎడిటర్: ప్రవీణ్ పూడి
- పాటలు: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి
- కోరియోగ్రఫీ: సుచిత్ర, ప్రేమ్ రక్షిత్, గణేష్, అనీ
- ఫైట్స్: వెంకట్, రియల్ సతీష్
- ఆర్ట్: శివ శ్రీరాముల
మూలాలుసవరించు
- ↑ Mana Telangana (19 April 2022). "'ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు' ప్రారంభం". Archived from the original on 11 February 2023. Retrieved 11 February 2023.
- ↑ Eenadu. "తపనతో పనిచేశాం.. ఫలితాన్ని తెరపై చూస్తారు". Archived from the original on 11 February 2023. Retrieved 11 February 2023.