మెట్టగౌడపాలెం బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

మెట్టగౌడపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 309
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామములోని విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామములో మౌలిక వసతులు

మార్చు

పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం.

గ్రామంలోని వైద్య సౌకర్యాలు

మార్చు

ఈ గ్రామములో 2014,డిసెంబరు-6వ తేదీన, ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గూడవల్లి ఎల్.వి.ప్రసాద్ కంటివైద్యశాల వారి సౌజన్యంతో ఈ శిబిరం నిర్వహించారు.[1]

గ్రామ పంచాయతీ

మార్చు

ఈ గ్రామం, బలుసులపాలెం గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.

మూలాలు

మార్చు
  1. [ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,డిసెంబరు-7; 1వపేజీ.]