మెట్టుగూడ మెట్రో స్టేషను

హైదరాబాదులోని మెట్టుగూడ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను.

మెట్టుగూడ మెట్రో స్టేషను, హైదరాబాదులోని మెట్టుగూడ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. ఇది హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది. హైదరాబాద్ మెట్రో కారిడార్ IIIలో భాగంగా నాగోల్ నుండి హైటెక్ సిటీ వైపు వెళ్ళే ఈ స్టేషను 2017, నవంబరు 28న ప్రారంభించబడింది.[1]

మెట్టుగూడ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
ప్రదేశంలాలాగూడ రైల్వే కాలనీ, లాలాగూడ, మెట్టుగూడ, సికింద్రాబాదు, తెలంగాణ 500017
అక్షాంశరేఖాంశాలు17°26′08″N 78°31′11″E / 17.4355°N 78.5196°E / 17.4355; 78.5196
లైన్లునీలిరంగు లైను
ప్లాట్‌ఫాములు2
ట్రాకులు4
నిర్మాణం
నిర్మాణ రకంపైకి
Depth7.07 మీటర్లు
ప్లాట్‌ఫామ్‌ స్థాయిలు2
చరిత్ర
ప్రారంభంనవంబరు 28, 2017; 7 సంవత్సరాల క్రితం (2017-11-28)
Services
Lua error in మాడ్యూల్:Adjacent_stations at line 237: Unknown line "Blue".

చరిత్ర

మార్చు

2017, నవంబరు 28న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు

మార్చు

నిర్మాణం

మార్చు

మెట్టుగూడ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.[2]

సౌకర్యాలు

మార్చు

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[3]

స్టేషను లేఔట్

మార్చు
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[4]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[4]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[4]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
పడమర దిశ రాయదుర్గం
తూర్పు దిశ నాగోల్ వైపు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
ఎల్ 2

మూలాలు

మార్చు
  1. "Hyderabad Metro Rail: Route, Ticket Fares, Smart Card, Map, Timings, Stations; all you need to know". The Financial Express. 2017-11-27. Retrieved 2020-12-12.
  2. "Metro Stations". Hyderabad Metro Rail. Retrieved 2020-12-12.
  3. https://www.ltmetro.com/metro-stations/
  4. 4.0 4.1 4.2 "Platform level". Hyderabad Metro Rail.

ఇతర లంకెలు

మార్చు