మెట్రో కథలు 2021లో విడుదలైన సినిమా.మహమ్మద్ ఖదీర్ బాబు రచించిన ‘మెట్రో కథలు’ పుస్తకం ఆధారంగా నిర్మించిన టఫ్ ఎనిక్ స్టూడియోస్ బ్యానర్ పై కిర‌ణ్ రెడ్డి మందాడి, రామ్ మ‌ద్దుకూరి నిర్మించిన ఈ సినిమాకు క‌రుణ కుమార్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ గ్లింప్స్ పోస్ట‌ర్‌ను 2020 ఆగస్టు 6న ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్,[1][2] టీజర్‌ను 2020 ఆగస్టు 8న దర్శకుడు మారుతీ విడుద‌ల చేయగా,[3] సినిమా ఆగ‌స్ట్ 14న ‘ఆహా’ ఓటీటీలో విడుదలైంది.

మెట్రో కథలు
దర్శకత్వంకరుణ కుమార్
రచనమహ్మద్‌ ఖాదీర్‌ బాబు
నిర్మాతకిరణ్‌రెడ్డి మందాడి, రామ్‌ మద్దుకూరి
తారాగణం
ఛాయాగ్రహణంవెంకట ప్రసాద్
కూర్పుశ్రీనివాస్ వరగంటి
సంగీతంఅజయ్‌ అర్సదా
నిర్మాణ
సంస్థ
టఫ్ ఎనిక్ స్టూడియోస్
పంపిణీదార్లుఆహా
విడుదల తేదీ
14 ఆగస్టు 2021 (2021-08-14)
దేశం భారతదేశం
భాషతెలుగు

హైద‌రాబాద్ న‌గ‌రంలో నాలుగు జంట‌ల మ‌ధ్య ఉండే అనుబంధాలు, భావోద్వేగాల స‌మాహారంగా ఈ సినిమాను నిర్మించారు.

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్:
  • నిర్మాత‌లు: కిర‌ణ్ రెడ్డి మందాడి, రామ్ మ‌ద్దుకూరి
  • కథ: మహమ్మద్ ఖదీర్ బాబు
  • అడిష‌న‌ల్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: క‌రుణ కుమార్‌
  • సంగీతం: అజ‌య్ అర్సాడ‌
  • సినిమాటోగ్రఫీ: వెంక‌ట ప్ర‌సాద్‌

మూలాలు

మార్చు
  1. Suryaa (6 August 2021). "'మెట్రో క‌థ‌లు' ఫ‌స్ట్ గ్లింప్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన హారీశ్ శంక‌ర్‌..." Archived from the original on 17 October 2020. Retrieved 24 October 2021.
  2. The Times of India (6 August 2020). "Harish Sankar launches the poster of Karuna Kumar's Metro Kathalu" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2020. Retrieved 7 August 2020.
  3. Eenadu (9 August 2021). "ఆహాలో 'మెట్రో కథలు'.. టీజర్‌ విడుదల - aha metro kathalu teaser released by director maruthi". Archived from the original on 24 October 2021. Retrieved 24 October 2021.

బయటి లింకులు

మార్చు