మేఘన లోకేష్

భారతీయ సినీ మరియు టెలివిజన్ నటి

మేఘన లోకేష్ (జ.16 ఆగష్టు 1994) భారతీయ సినీ, టెలివిజన్ నటి. ఈమె ప్రధానంగా తెలుగు ఇంకా కన్నడ టెలివిజన్ సీరియల్స్ లో నటించింది. మేఘన మా టీవీ ప్రదర్శించబడ్డ  శశిరేఖ పరిణయం సీరియల్ తో "శశి బి.టెక్" గా  అందరికి తెలిసిన ముఖం లా మారిపోయింది.[1]

మేఘన లోకేష్
Meghana Lokesh Snapshot.png
జననం16 ఆగష్టు 1994
జాతీయతభారతీయవాసి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2013-ప్రస్తుతం
ఎత్తు5.1

ఈమె ప్రస్తుతం రెండు జీ తెలుగు సీరియల్స్ లో నటిస్తుంది. కల్యాణ వైభోగం అనే సీరియల్ లో నిత్య, మంగ లా ద్విపాత్రాభినయం చేస్తుంది, రక్త సంబంధం అనే సీరియల్ లో "తులసి" పాత్ర లో నటిస్తుంది.[2] [3]

నటించిన చిత్రాలు, సీరియళ్లుసవరించు

సీరియళ్లుసవరించు

సంవత్సరం టెలివిజన్ సిరీస్ పేరు పాత్ర భాష ఛానల్ గమనికలు
2013 పురుషోత్తమ చైత్ర కన్నడ స్టార్  సువర్ణ   కన్నడ తొలి సీరియల్
2013-16 శశిరేఖ పరిణయం శశి బి.టెక్/శశిరేఖ తెలుగు మా టీవీ తెలుగు తొలి సీరియల్
2017-ప్రస్తుతం కల్యాణ వైభోగం నిత్య, మంగ తెలుగు జీ తెలుగు ద్వంద్వ పాత్ర
2018-ప్రస్తుతం రక్త సంబంధం తులసి తెలుగు జీ తెలుగు

సినిమాలు, లఘు చిత్రాలుసవరించు

సంవత్సరం శీర్షిక పాత్ర భాష గమనికలు
2017 ఇది మా ప్రేమకథ సంధ్య తెలుగు తెలుగు తొలి సినిమా
2017 ఎమోషన్ బుజ్జి తెలుగు లఘు చిత్రం
2017 బ్యూటిఫుల్  లైఫ్ తెలియదు తెలుగు లఘు చిత్రం
2018 అమీర్‌పేట 2 అమెరికా[4] తెలియదు తెలుగు సినిమా [5]

మూలాలుసవరించు

  1. "I have embraced my new identity, says Meghana Lokesh - Times of India". The Times of India. Archived from the original on 2016-12-18. Retrieved 2018-07-23.
  2. "New serial 'Kalyana Vaibhogame' on Star Maa from May 1 - Times of India". The Times of India. Retrieved 2018-08-04.
  3. "New shows 'Raktha Sambandham' and 'Gundamma Katha' coming soon to Zee Telugu - Times of India". The Times of India. Retrieved 2018-08-04.
  4. Ameerpet 2 America, retrieved 2018-08-19
  5. "Meghana Lokesh: Movies, Photos, Videos, News & Biography | eTimes". timesofindia.indiatimes.com. Archived from the original on 2017-01-11. Retrieved 2018-07-23.


బాహ్య లింకులుసవరించు